తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
తెనాలి వైకుంఠ పురం లోని శ్రీ లక్ష్శీ పద్మావతి సమేత వేంకటెశ్వర దెవాలయంలో ముక్కోటీ ఏకాదశి ఉత్సవాలలో మనాల్గవ రోజైన గురువారం స్వామివారిని శ్రీ నరసింహా అవతారంలో దర్శన మిచ్చారు. భక్తులు దాతలు ఆ దేవదెవునికి విశేషపుజలు జరిపించి భక్తులకు ప్రసాద వితరణ గావించారు. ఇవి 13-1-2022దాక సాగుతాయని వామనమూర్తి రూపంలో స్వామి దర్శనమీయనున్నారని ఆలయ కమిటి వుప్పల వరదరాజులు తెలిపారు. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కటెవరపు చిన వేంకటరమణ, వంగలమాథవరావు, అంకిశెట్టి కృష్ణమూర్తి అవుతు పూర్ణకుమారి లింగినేని సుజాత కేతావత్ భాను ఆలయ EO తిమ్మానాయుడు, అర్చకులు ఆళ్ళ హరి రవికుమార్ ఆలయ సిబ్బంది ప్రభృతులు పాల్గొన్నారు.
Tags tenali
Check Also
తిరుపతి స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలి
-జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ .ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త స్మార్ట్ సిటీ నిధులతో తిరుపతి నగరంలో జరుగుతున్న …