Breaking News

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు సచివాలయంలోని వారి ఛాంబర్ లో భారతరత్న, రాజ్యాంగ నిర్మాత,డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ జయంతి వేడుకలు చేశారు. ఈసందర్భంగా మంత్రి వర్యులు ధర్మాన ప్రసాదరావు అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. బడుగు , బలహీన వర్గాలు ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ వెనుకబడిన,బలహీనవర్గాల ప్రజల దేవుడని అన్నారు.వారి ఆలోచనలకు ప్రతి రూపం దేశంలో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందారని అన్నారు. అటువంటి మహానీయుడి జీవితం ఒక పవిత్రమైన గ్రంధం అన్నారు. ఈకార్యక్రమంలో పలువురు అధికారులు, పేషీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజన్‘కు – విధ్వంసానికి తేడా ప్రజలు తెలుసుకోవాలి… : రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత 5 ఏళ్ళుగా టిడ్కో ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే అభిప్రాయం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *