Breaking News

దేవినేని నెహ్రు ట్రస్ట్ ద్వారా ఆర్థికసహాయం 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్ తారకరామనగర్ కట్ట కి చెందిన నడికుప్పల సూర్యకుమారి,20వ డివిజన్ కి చెందిన ఓ.ఏ.శాస్త్రి గార్లు కుటుంబ పోషణ కు పడుతున్న ఇబ్బందులు గురుంచి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ దృష్టికి తీసుకురాగా నాడు వారికి ఇచ్చిన మాట ప్రకారం మా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇరువురికి రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు,ఎన్టీఆర్ జిల్లా విభజన విభాగ అధ్యక్షులు కొరివి చైతన్య ల చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు బాబ్జి,బచ్చు మురళి, సొంగా రాజ్ కమల్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *