తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ సీఎం కప్ క్రీడలలో పోటీపడిన క్రీడాకారుల్లో మూడో రోజు అయినా ఏ మాత్రం ఉత్సాహం తగ్గని క్రీడాకారులు విజయం కోసం పోరాటం.
హాకీ మహిళల విభాగం..
ప్రస్తుతం ఈరోజు దాకా జరిగిన మహిళ విభాగం హాకీ టోర్నమెంట్ లో పది లీగ్ కం నాకౌట్ మ్యాచులు తలపడ్డాయి . ఈరోజు జరిగిన లీగ్ మ్యాచ్లో గెలిచిన టీమ్లు లు. నెల్లూరు.2-0. వెస్ట్ గోదావరిపై విజయం సాధించింది. విశాఖపట్నం.3-0. చిత్తూరు పై విజయం సాధించింది. అనంతపురం.12-0. గుంటూరు పై విజయం సాధించింది. ఈస్ట్ గోదావరి.10-0. కృష్ణ పై విజయం సాధించింది. ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్ వివరాలు…….
ఫుడ్ బాల్ పురుషుల విభాగం..
మూడో రోజు దాకా జరిగిన మ్యాచ్లు 12 మ్యాచులు జరిగాయి.
ఈరోజు జరిగిన లీగ్ మ్యాచ్లో గెలిచిన టీములు
కడప అనంతపూర్.0-0.డ్రాగ ముగిసింది.
కర్నూలు నెల్లూరు.1-1. డ్రాగ ముగిసింది
గుంటూరు పై.0-1.వెస్ట్ గోదావరి విజయం సాధించింది.
శ్రీకాకుళం పై.1-5. విజయనగరం విజయం సాధించింది.
బాక్సింగ్ పురుషుల విభాగం 127 మంది పురుషులు పాల్గొన్నారు మరియు 70 మహిళలు పాల్గొన్నారు
మూడు రోజులు పాటు జరుగుతున్న బాక్సింగ్ పోటీల్లో 13 ఉమ్మడి జిల్లాలు పాల్గొన్నారు
హోరాహోరీగా బాక్సింగ్ పోటీలు జరుగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇండోర్ స్టేడియం నందు జరుగుతున్నాయి మొదటిసారిగా తిరుపతిలో జరుగుతున్న బాక్సింగ్ పోటీలు…
వాలీబాల్ బాలికల విభాగం..
చిత్తూరుపై విశాఖపట్నం 26-24,26-24 తో విజయం సాధించింది.
కర్నూలు పై వెస్ట్ గోదావరి.25-08,25-తో విజయం సాధించింది
చిత్తూరుపై ప్రకాశం 25-22,25-17 తో విజయం సాధించింది
నెల్లూరుపై విశాఖపట్నం 25-08, 25-06 తో విజయం సాధించింది
వాలీబాల్ పురుషుల విభాగం..
కర్నూలుపై ప్రకాశం విజయం సాధించింది
ఏలూరు పై వెస్ట్ గోదావరి విజయం సాధించింది
అనంతపూర్ పై కడప విజయం సాధించింది
తూర్పుగోదావరి పై శ్రీకాకుళం విజయం సాధించింది
నగరం పై గుంటూరు విజయం సాధించింది
చిత్తూరు పై ప్రకాశం విజయం సాధించింది
నెల్లూరు పై కృష్ణ విజయం సాధించింది..
టేబుల్ టెన్నిస్ టీం ఈవెంట్ పురుషుల విభాగం లో విజేతలు..
మొదటి స్థానం విశాఖపట్నం
రెండో స్థానం కృష్ణ
మూడో స్థానం ఈస్ట్ గోదావరి. విజేతలుగా నిలిచారు
టేబుల్ టెన్నిస్ టీం ఈవెంట్ మహిళల విభాగంలో విజేతలు..
మొదటి స్థానం విశాఖపట్నం
రెండో స్థానం కృష్ణ
మూడో స్థానం చిత్తూర్. విజేతలుగా నిలిచారు
ఈ పోటీలు సెట్విన్ సీఈవో, మురళీకృష్ణ రెడ్డి పర్యవేక్షణలో జరిగింది
Prajavartha Online Telugu News