Breaking News

అనుమానాస్పద ఆదాయపన్ను రిఫండ్ క్లైమ్ లపై వీడియో కాన్ఫరెన్స్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
అనుమానాస్పద ఆదాయపన్ను రిఫండ్ క్లైమ్ లపై ప్రిన్సిపాల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రీజియన్, మితాలి మధు స్మిత IRS., శుక్రవారం వర్చువల్ విధానంలో హైదరాబాద్ నుండి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆదాయ పన్ను శాఖ కార్యాలయం, తిరుపతి నుండి పాల్గొన్న రాయలసీమ రీజన్ ప్రిన్స్ పల్ కమిషనర్ దుర్గే సామ్రాట్, అడిషనల్ కమిషనర్ దేవిరెడ్డి స్వప్న, అసిస్టెంట్ కమిషనర్ భరత్ , ఇన్కమ్ టాక్స్ అధికారులు, మీడియా ప్రతినిధు లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గణపతి మహోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బొండా సిద్ధార్థ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గంలోని 59వ, 60వ డివిజన్లలో సోమవారం నిర్వహించిన గణపతి మహోత్సవాల్లో తెలుగుదేశం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *