తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త:
నేటి గురువారం ఉదయం ప్రాతః కాల సమయంలో గౌ.రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ, సినిమాటోగ్రఫీ మరియు వెనుక బడిన తరగతుల శాఖా మంత్రి వర్యులు శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని సేవించి దర్శించుకున్నారు.
Prajavartha Online Telugu News