Breaking News

ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం – 2024

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి సోమవారం ఎలక్టోరల్ రోల్స్ యొక్క ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం – 2024 పై ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా అధికారుల సందర్శన, ఈనెల 22 & 23 తేదీల్లో విజయవాడలో అందరు కలెక్టర్లు & జిల్లా ఎన్నికల అధికారులు & పోలీసు సూపరింటెండెంట్‌లతో సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో వివిధ అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా,  తిరుపతి కలెక్టరేట్ లోని వీసీ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి, అడిషనల్ ఎస్పీ వెంకటా రావు, డిఆర్ఓ కిషోర్, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్డీఓ లు కిరణ్ కుమార్,శ్రీనివాసులు,కోదండరామి రెడ్డి,ఎలక్షన్ విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *