గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశిల్ గురువారం స్థానిక రాజేంద్రనగర్ లో గల రాష్ట్ర పౌరసరఫరాలు వినియోగదారుల వ్యవహారాలు శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) ని ఇంటి వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు.
