అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (ఏపీ బీజేఏ) ఎన్టీఆర్ జిల్లా నూతన కమిటీ ఎన్నికయింది.
గౌరవ అధ్యక్షులు : అబ్దుల్ అలీమ్ (99 టీవీ)
1. అధ్యక్షులు
కె రవికుమార్ (10 టీవీ)
2. ప్రధాన కార్యదర్శి
ఎం రాఘవులు (ఎన్ టీవీ)
3. జె. ప్రసాద్ (టీవీ 5)
4. సెల్వరాజ్ (సి ఛానల్)
సహాయ కార్యదర్శి
5. ఎస్. సాయికుమార్ (సిటీ న్యూస్)
6. ఎం. వెంకన్న (మహా న్యూస్)
కమిటీ సభ్యులు
7. రాజీవ్ రాజు (వే టు న్యూస్)
8. షేక్ షాబాన్ (ఐ త్రీ మీడియా)
9. ఎం సురేష్ కుమార్ (స్వతంత్ర).
Prajavartha Online Telugu News