Breaking News

యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలున్ననేరేడు పండు సూప్‌…

నేటి పత్రిక ప్రజావార్త :
గొప్ప యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలున్న పండు నేరేడు. తాజా నేరేడు పళ్ళను వేడి నీటిలో కొద్ది సేపు నానబెట్టాలి. గింజలను తొలగించి గుజ్జు చేసి, జల్లెడ పట్టాలి. అప్పుడు నేరేడు పండు రసం వస్తుంది. దీనికి కొంచెం ఉప్పు కలపాలి. ఒక పొంగు వచ్చే వరకు ఉంచి, పొయ్యి మీద నుండి దించేయండి. తరవాత నిమ్మరసం కలిపి తీసుకోండి. డయాబెటిస్‌ ఉన్నవారికి నేరేడు సూప్‌ మంచిది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సంక్షేమం అంటే ఏపీనే ప్రామాణికం

-ప్ర‌జ‌ల అవ‌స‌రాలు జ‌గ‌న‌న్న‌కు బాగా తెలుసు -సంక్షేమ ప‌థ‌కాల‌తో ఆర్థిక స‌మాన‌త్వం సాధ్య‌మ‌ని జ‌గ‌న‌న్న‌న‌మ్మారు -ప్ర‌భుత్వ పాల‌న విష‌యంలో ఎన్నో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *