Breaking News

All News

తెలంగాణలో బీఆర్ఎస్ కు మరో షాక్ తప్పదా? బీజేపీలోకి ఆ నేత జంప్!

BRS Leader

హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : ఖమ్మం రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తెలంగాణ బీజేపీ నేతలు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఈ నెల 22న జరగనున్నట్టు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి రెండు లోక్‌సభ స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. అవి ఖమ్మం, వరంగల్. ఇప్పటికే అరూరి రమేష్‌కి వరంగల్ టిక్కెట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఖమ్మం స్థానంపై తేల్చుకోలేని స్థితిలో …

Read More »

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కస్టడీలో పుస్తకాలే నేస్తాలు

MLC Kavitha

హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆమె ఈడీ కస్టడీ మార్చి 23 వరకు కొనసాగుతుంది. కస్టడీలో ఉన్న రోజు ఈడీ అధికారులు కవితను కొంతసేపు ప్రశ్నించారు. తరువాత, పుస్తకాలు చదువుతూ సమయాన్ని వెచ్చిస్తున్నారు. నిన్న, బుధవారం ఏకాదశి సందర్భంగా ఆమె  ఉపవాసం ఉన్నారని తెలుస్తోంది.  అందుకే కవిత కోసం పళ్లను ఈడీ అధికారులు అందచేశారని చెబుతున్నారు. పుస్తకాలే నేస్తాలు.. కస్టడీలో ఉన్న కవిత ఎక్కువ సమయం పుస్తకాలు …

Read More »

పొరపాటున అల్తాఫ్ రజా పేరు ప్రచురితమైనందుకు చింతిస్తున్నాను…

-ముజావారుల కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ అన్సారీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముజావారుల కమిటీలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలంటూ ఈ నెల 16వ తేదీన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ అధ్యక్షుని పేరు సయ్యద్ అల్తాఫ్ అని తాను ప్రస్తావిస్తే వార్తా పత్రికలలో పొరపాటుగా అల్తాఫ్ రజా అని ప్రచురితమైందని ముజావారుల కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ అన్సారీ తెలిపారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ మా కమిటీతో …

Read More »

నగరంలో కుబేరా సిల్వర్‌ షోరూం ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో స్వచ్ఛతలో నాణ్యతలో మన్నికైనదనే నమ్మకాన్ని ఇచ్చే కుబేరా సిల్వర్‌ షోరూం ప్రారంభించబడింది. బుధవారం ఎంజిరోడ్డులోని బిఎన్‌ఆర్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ షోరూం ప్రక్కన కుబేరా సిల్వర్‌ షోరూంను నిర్వాహకులు ఊరా సాయి నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఊరా సాయి మాట్లాడుతూ ఈ రంగంలో ఎంతో అనుభవం కలిగి కుబేరా సిల్వర్‌ షోరూంను నగరంలో ప్రజలకు చేరువుగా ఎంజిరోడ్డులో ప్రారంభించడం సంతోషదాయకమన్నారు. ఆధునాతన సరికొత్త మోడల్స్‌లో వెండి వస్తువులు, ఆభరణాలను అతి తక్కువ ధరలలో …

Read More »

యధావిధిగా ఏప్రిల్ 27న పాలిసెట్ : చదలవాడ నాగరాణి

–ఏప్రిల్ 18 నుండి (సి20), మే2 నుండి (సి23), పాలిటెక్నిక్ పరీక్షలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాలిటెక్నిక్ (సి20) 4, 5 సెమిస్టర్ ల సాధారణ పరీక్షలు ఏప్రిల్ 18 నుండి ప్రారంభం కానున్నాయని సాంకేతిక విద్య శాఖ కమీషనర్, రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ సంస్ధ ఛైర్మన్ చదలవాడ నాగరాణి తెలిపారు. పరీక్షల షెడ్యూల్ ను అనుసరించి సి20, సి-16/ఇఆర్-91/ఇఆర్-20 స్కీమ్‌లకు సంబంధించిన అన్ని సప్లిమెంటరీ పరీక్షలు సైతం అదే తేదీన ప్రారంభం అవుతాయన్నారు. అపరాధ రుసుము లేకుండా పరీక్ష …

Read More »

పదో తరగతి పరీక్షలకు 96.86 శాతం విద్యార్థులు హాజరు

-ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డి.దేవానందరెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహణలో భాగంగా మూడో రోజు పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో జరిగాయని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డి.దేవానందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3473 కేంద్రాల్లో 6,51,607 మంది విద్యార్థులకు గానూ 6,30,468 (96.86% )మంది విద్యార్థులు హాజరయ్యారని, 17,274 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. అన్ని జిల్లాల్లో 1348 మంది జిల్లా స్థాయి పరిశీలకులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, …

Read More »

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం…

-పద్మాకర్‌ ఐజాక్‌, ఇండియన్‌ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇండియన్‌ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ, మన రామరాజ్యం పార్టీ, జనతా కాంగ్రెస్‌ పార్టీ, ప్రజా సోషలిస్టు కూటమి, యుఎస్‌ఎస్‌ఎ థర్డ్‌ ఫ్రంట్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా బుధవారం నగరంలోని ఐపిసి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇండియన్‌ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ & మన రామ రాజ్యం పార్టీలు కలసి ప్రజా సోషలిస్ట్‌ కూటమి …

Read More »

ఎన్నికలను స్వేచ్ఛగా శాంతియుతంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు

-46,165 పోలింగ్ కేంద్రాలకు గాను కనీసం 50 శాతం కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు -85ఏళ్ళు నిండినవారు,వికలాంగులు ఇంటినుండే ఓటుహక్కు వినియోగానికి అవకాశం -ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పెద్దఎత్తున చర్యలు -నిరంతరం నిఘాకై 60 ఇంటిగ్రేటెడ్ సహా మొత్తం 121 చెక్ పోస్టులు ఏర్పాటు -జనవరి నుండి ఇప్పటి వరకూ రూ.176 కోట్ల విలువైన నగదు,మద్యం స్వాధీనం -ఎన్నికల బందోబస్తుకు కేంద్ర,రాష్ట్ర బలగాలతోపాటు సమీప రాష్ట్రాల పోలీసులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అమరావతి, అమరావతి, నేటి పత్రిక …

Read More »

డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకులాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

-49,993 మంది విద్యార్ధులు నమోదు.. పరీక్షకు 42,928 మంది విద్యార్ధుల హాజరు -అందుబాటులో బాలికలకు 9,750 సీట్లు, బాలురకు 5,270 సీట్లు -22 మార్చి, 2024న ఆన్ లైన్ విధానంలో మొదటి దశ విద్యార్ధుల ఎంపిక – డా.మహేష్ కుమార్ రావిరాల, ఏపీఎస్‌డబ్ల్యుఆర్ఈఐఎస్ కార్యదర్శి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డా.బి.ఆర్. అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-2025 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షా ఫలితాలను తాడేపల్లిలోని ప్రధాన కార్యాలయం నుండి విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ …

Read More »

ఎం.సి.సి.ఉల్లంఘనపై 385 ఎఫ్ఐఆర్లు దాఖలు

-గత మూడు రోజుల్లో రూ.3.39 కోట్ల విలువైన నగదు, లిక్కర్, డ్రగ్స్ స్వాదీనం -ఎటు వంటి కార్యక్రమానికైనా అనుమతిని తప్పని సరిగా పొందరాలి -డిఎస్సీ నిర్వహించాలా, వద్దా అనేది ఇ.సి. నిర్ణయంపై ఆదారపడి ఉంటుంది -ఎం.సి.సి. ఉల్లంఘనలను అరికట్టేందుకు సి-విజిల్ యాప్ ను వినియోగించాలి -హింస రహిత, రీ పోలింగ్ లేని ఎన్నికలే లక్ష్యంగా పని చేస్తున్నాం -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన గత …

Read More »