Breaking News

Andhra Pradesh

సమయ పాలనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి…

-రీసర్వే పనుల పురోగతి పై అధికారులతో సమీక్షించిన… -జిల్లా కలెక్టరు డా. కె.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం ద్వారా జిల్లా పరిధిలో జరుగుతున్న పనుల పురోగతి వేగవంతం చేయాలని జిల్లా కలెక్టరు కె.మాధవీలత అధికారులు ను ఆదేశించారు. మంగళవారం న్యాక్(ఏ.ఎం.సి) కలెక్టరేట్ సమావేశమందిరం వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్ష పథకం ద్వారా చేపట్టిన రీసర్వే అంశాలకు సంబందించి పనుల పురోగతిపై కలెక్టర్ కె.మాధవిలత, జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ లు …

Read More »

మధ్య తరగతి కుటుంబాలకు ఇండ్ల స్థలాలు కొరకు వేగవంతం గా భూసేకరణ చేపట్టాలి…

-కలెక్టర్ డా. కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా లోని పురపాలక, నగరపాలక పరిధిలో మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే స్థలాలు అందించేందుకు భూసేకరణ చెప్పట్టాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రెవిన్యూ, పురపాక, నగరపాలక ఎం ఐ జి భూసేకరణ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, పట్టణ ప్రాంతల్లో నివశించే మధ్య తరగతి ప్రజలకు (ఎమ్ …

Read More »

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఒక నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : జై భీమ్ యాక్సెస్ జస్టిస్ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ మంగళవారం విజయవాడ రాష్ట్రంలో దురదృష్టక రమైన పరిస్థితులు ఉన్న కారణంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలు ఇటువంటి దాడులు వారిపై జరుగుతున్న ఆర్థిక దోపిడీకి తీవ్రంగా ఖండిస్తూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో నిన్న జరిగిన మంత్రివర్గ విస్తీర్ణం కూడా తీవ్రంగా విరుచుకు పడటం జరిగింది. కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు మినిస్టర్స్ ఒక ఉద్దేశంతో …

Read More »

అదనపు కమిషనర్ (జనరల్)గా  యం.శామల, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్)గా  కె.వి సత్యవతి భాద్యతల స్వీకరణ

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (జనరల్)గా  యం.శామల మరియు అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్)గా  కె.వి సత్యవతి మంగళవారం భాద్యతల స్వీకరించారు. నగరపాలక సంస్థ అదనపు బీమవరం కమిషనర్ గా భాద్యతలు నిర్వహిస్తూన్న యం.శామల, MPDO, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (జనరల్) గాను ఇక్కడ విధులు నిర్వహిస్తున్న డా.జె అరుణ చిత్తూరు కమీషనర్ గా బదిలీ చేసారు. అదే విధంగా అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్)గా 2007 బ్యాచ్ కు చెందినా గ్రూప్ -1 అధికారి శ్రీమతి …

Read More »

32 మంది స్పెషల్ ఆఫీసుర్లకు భాద్యతలు అప్పగింత…

-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ మంగళవారం తన ఛాంబర్ నందు అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేసారు. ఈ సమవేశంలో నగర పరిధిలోని 64 డివిజన్ లకు సంబందించి 32 మంది ప్రత్యేక అధికారులుగా భాద్యతలను అప్పగిస్తూ, వారికీ కేటాయించిన రెండు వార్డ్ లలో పారిశుధ్య నిర్వహణ విధానమును ప్రతి రోజు ఉదయం క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అదే విధంగా వారి …

Read More »

సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేద్దాం…

-క్షేత్ర స్థాయిలో పర్యటిస్తా. -అభివృద్ధిలో భాగస్వాములవుదాం. -పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పదవి ప్రమాణం చేసిన తరువాత తొలిసారి సచివాలయం లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో పరిచయ కార్యక్రమం తో పాటు శాఖపై సమీక్ష నిర్వహించారు. మంత్రి సురేష్ కు పలువురు ఉన్నతాధికారులు పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. ఈ సందర్బంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఆయన ఆశయాలకు …

Read More »

ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అంజాద్ భాషా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా (మైనారిటీల సంక్షేమం) అంజాద్ భాషా షేక్ బిపారి మంగళవారం మద్యాహ్నం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం మూడో బ్లాక్ మొదటి అంతస్తులోని ఆయన ఛాంబరులో ముస్లిం మత పెద్దల ఆశీర్వచనం అనంతరం ఉప ముఖ్యమంత్రిగా (మైనారిటీల సంక్షేమం) ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం మైనారిటీల సంక్షేమ శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ ఇంతియాజ్, కర్నూలు శాసన సభ్యులు అబ్దుల్ హఫీజ్ ఖాన్ తో పాటు పలువురు అధికారులు, అనధికారులు ఉప ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలు అందజేసి …

Read More »

మంత్రిగా సంతృప్తితో శాఖ బాధ్యతలు నిర్వర్తించాను… : వెల్లంపల్లి

-టీడీపీ,జనసేన తొత్తులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు -14ఏళ్లలో ఆర్య వైస్యులకు చంద్రబాబు చేసింది సూణ్యం -ఆర్య వైస్యులకు సీఎం జగన్ పెద్ద పీట వేశారూ -సామాజిక విప్లవానికి సీఎం జగన్ అడుగులు వేశారు. -ఎన్టీఆర్ జిల్లాకు మంత్రి పదవి రాకపోయినా అభివృద్ధి సంక్షేమం ఆగదు విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక బ్రాహ్మణ వీధిలో గల మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కార్యాలయంలో మంగళవారం నాడు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వెలంపల్లి మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచిదేవాదాయ శాఖ మంత్రిగా …

Read More »

గర్భవతులు, బాలింతలు, చిన్నారులకు నూటికి నూరు శాతం పోషకాహారం అందించాలి…

-అంగన్వాడీ సిబ్బందికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు దిశానిర్దేశం -ఎమ్మెల్యే చేతుల మీదుగా అంగన్వాడీ కేంద్రాలకు గ్యాస్ స్టవ్ లు, కుక్కర్లు పంపిణీ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అంగన్వాడీ కేంద్రాలు సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఊర్మిళ నగర్లోని 223 వ అంగన్వాడీ కేంద్రంలో దాతలు ఉద్దంటి సునీత సురేష్ మరియు కాపవరపు చంద్రశేఖర్ ల సౌజన్యంతో 1వ డివిజన్ కు సంబంధించి 10 అంగన్వాడీ కేంద్రాలకు గ్యాస్ …

Read More »

మైనారిటీ శాఖ మంత్రి అంజద్ బాషా కు అహఁలే సున్నత్ జమాత్ బృందం కలిసి శుభాకాంక్షలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ జగన్ మంత్రి వర్గం లో వరుసగా రెండోసారి కూడా మంత్రి పదవి దక్కించుకున్న మైనారిటీ శాఖ మంత్రి అంజద్ బాషా ను అహఁలే సున్నత్ జమాత్ బృందం కలిసి శుభాకాంక్షలు తెలియజేసింది. అహఁలే సున్నత్ జమాత్ కన్వీనర్ అల్తాఫ్ రజా నేతృత్వంలోని బృందం మంగళవారం ఉదయం మంత్రి అంజద్ బాషా ఇంటికి వెళ్లి కలిసింది. మైనారిటీ శాఖ మంత్రి గా తిరిగి ఎంపిక అయిన అంజద్ బాషా కు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం …

Read More »