డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఒక నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
జై భీమ్ యాక్సెస్ జస్టిస్ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ మంగళవారం విజయవాడ రాష్ట్రంలో దురదృష్టక రమైన పరిస్థితులు ఉన్న కారణంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలు ఇటువంటి దాడులు వారిపై జరుగుతున్న ఆర్థిక దోపిడీకి తీవ్రంగా ఖండిస్తూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో నిన్న జరిగిన మంత్రివర్గ విస్తీర్ణం కూడా తీవ్రంగా విరుచుకు పడటం జరిగింది. కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు మినిస్టర్స్ ఒక ఉద్దేశంతో చేసిన ఒక ఘనమైన చరిత్ర లాగా మనం చెప్పుకోవడం చాలా దురదృష్టకరం. నేటికీ చాలా చోట్లా ఎస్సీ ఎస్టీలు వారికి ఎటువంటి హాస్పిటల్ సౌకర్యం లేదు. వాళ్ల గ్రామాల్లో దీనావస్థలో ఉన్నారు. కొన్ని వర్గాలకు మాత్రమే మంత్రి పదవులు అకట్టబెట్టి మాత్రమే ఇచ్చి దళిత వర్గాలను జరిగింది పథకాలు వాటి అమలు చేయకపోవడం జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు దళితులపై దాడులు జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం ఏవిధంగా ఉందో అర్థమవుతుంది తరలించడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 120 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఒక సంవత్సరం పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడు. హామీలు నెరవేర్చలేదు మద్యపానాన్ని పూర్తిగా ఇస్తానని ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి విధంగా చేస్తున్నాడు. కాబట్టి రాష్ట్రం అనేక కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నూతన రాజకీయ పార్టీ అవసరమని భావిస్తూ మహాత్ముడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఒక నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తాను. అదే పార్టీ అదేవిధంగా అటువంటి దళితులు దళితులు ఉన్నంతకాలం దళితులపై దాడులు కూడా స్పందించలేదు. కాబట్టి రాబోయే కాబట్టి ఈ పరిస్థితుల్లో రాజకీయ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అంబేద్కర్ భావజాలం వారందరికీ కూడా ఒక నూతన పెళ్ళి రాజకీయ పార్టీ అవసరం ఉంది. కాబట్టి పార్టీ ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలోని ప్రజలు అన్ని వర్గాల ప్రజలు నూతనంగా ఏర్పాటు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *