-పారిశ్రామిక కల్పతరువు.. పెట్టుబడిదారుల కామధేనువు -రూ.86కోట్లతో 7.48 ఎకరాలలో భారీ ‘కోర్ ప్రాసెసింగ్ సెంటర్’ : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి -ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఏప్రిల్ లో రోడ్ షో : ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది -ఫుడ్ పార్కుల ద్వారా రూ. 260కోట్ల పెట్టుబడులు, 6 వేల మందికి ఉపాధి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు అందుబాటులోకి కృష్ణాజిల్లా మల్లవల్లి మెగాఫుడ్ పార్కును రానున్న మామిడి పళ్ల సీజన్ నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల కల్పన …
Read More »Latest News
షరతులకు లోబడితేనే రూసా నిధులు
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలను అత్యుత్తమ సంస్థలుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రాయోజిత పథకం రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్ష అభియాన్ (రూసా) అని విద్యా శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుభాస్ సర్కార్ తెలిపారు. రాజ్యసభలో శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ రూసా నిధులకు రాష్ట్రాల వాటాను సకాలంలో జమ చేయడం అంతకు ముందు విడుదల చేసిన నిధులలో 75 శాతం నిధులు ఖర్చు చేయడం వంటి కొన్ని షరతులకు లోబడి …
Read More »విశాఖ లాజిస్టిక్ పార్క్ ప్రతిపాదనల్లో పురోగతి
-రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నంలో మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్ (ఎంఎంఎల్‌పీ) ఏర్పాటు ప్రతిపాదన పురోగతిలో ఉన్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం రాజ్యసభకు తెలిపారు. వైస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ భారత్‌మాల పరియోజనలో భాగంగా దేశంలో 35 ప్రాంతాల్లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తలపెట్టినట్లు మంత్రి చెప్పారు. అలా ఎంపిక చేసిన 35 ప్రాంతాల్లో విశాఖపట్నం …
Read More »విజయవంతమైన రాష్ట్ర స్థాయి రాజభాష హిందీ కార్యశాల
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వం క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నెహ్రు యువ కేంద్ర సంఘటన్ గుంటూరు ఆధ్వర్యం లో ఈ రోజు జరిగిన రాష్ట్ర స్థాయి రాజభాష హిందీ కార్యశాలను నిర్వహించారు. ఈ సందర్భముగా హిందీ భాష లో వకృత్వ పోటీలు, క్విజ్ కాంపిటేషన్స్, గ్రూప్ డిస్కషన్స్ మరియు రాష్ట్రస్థాయిలో నెహ్రు యువకేంద్ర సిబ్బందికి వెబినార్ నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిధి గా హాజరైన నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు …
Read More »“స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలు మరవలేనివి” బి జె ప్రసన్న నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు యానాం సంచాలకులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వం క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నెహ్రు యువ కేంద్ర గుంటూరు ఆధ్వర్యం లో ఈ రోజు జరిగిన అమరవీరుల దినోత్సవం షహీద్ దివస్ ను నిర్వహించారు. ఈ సందర్భముగా ముఖ్య అతిధి గా హాజరైన నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు యానాం సంచాలకులు బి జె ప్రసన్న ముందుగా స్వాతంత్య్ర సమరయోధులు భగత్ సింగ్, సుఖ్‌దేవ్ మరియు రాజ్‌గురు చిత్ర పటాలకు పూలమాలలతో నివాళులర్పించిన తరువాత …
Read More »కేంద్రం విడుదల చేసిన రూ.7,659 కోట్లు నిధులు ఏవీ ?
-1,309 కోట్లకు పైగా నిధులు మళ్లించడం రాజ్యాంగ విరుద్ధం -ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామస్థాయిలో అభివృద్ధి కోసం వినియోగించాల్సిన నిధులను జగన్ రెడ్డి సర్కారు పక్కదారి పట్టిస్తోందని శైలజనాధ్ విమర్శించారు. నిధులు ఇచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం దొడ్డిదారిన నిధులు మళ్లించడం చూస్తే రాష్ట్ర ఖజానా దుస్థితి తేటతెల్లం అవుతోందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు అందే 14, 15వ ఆర్థిక సంఘం నిధులను ఇతరత్రా అవసరాలకు వినియోగించడం …
Read More »దేశానికి శ్రీలంక పరిస్థితులు తీసుకు రానివ్వద్దు
-జగన్ రెడ్డి తీరుతో రాష్ట్రంలోనూ సంక్షోభ పరిస్థితులు -ప్రత్యేక హోదా పై ఇంకా మౌన మేనా ? -రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేది కాంగ్రెస్ పార్టీనే -ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాధ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మత తత్వ శక్తుల పాలనతో దేశం సంక్షోభంలోకి పయనిస్తోందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాధ్ విమర్శించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్ధిక వ్యవస్థ కుదేలైందని, దేశానికి శ్రీలంక పరిస్థితులు …
Read More »EAPCET షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు
– ఏప్రిల్ 11న నోటిఫికేషన్ విడుదల – ఇప్పటికే టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల – ఆగస్టులో ఫలితాలు, సెప్టెంబర్ లో కౌన్సెలింగ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల కామన్ ఎంట్రన్స్ పరీక్షలకు ఏపీ ఈఏపీ సెట్(EAPCET)-2022 ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. జూలై 4 నుంచి జూలై 12 వరకూ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో జూలై 4 నుంచి 8 వరకు అయిదు రోజులపాటు 10 …
Read More »ఇండ్ల నిర్మాణా లను వేగవంతం చెయ్యాలి…ప్రభుత్వం కలుగచేస్తున్న ప్రయోజనాలు వివరించాలి…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో ఇండ్ల నిర్మాణా లను వేగవంతం చేయాలని ప్రభుత్వం కలుగచేస్తున్న ప్రయోజనాలు వివరించాలని కొవ్వూరు ఆర్డీవో ఎస్. మల్లిబాబు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి /జెడి(ఎస్ డబ్ల్యూ) ఎస్. మధుసూదన్ రావు పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో కొవ్వూరు నియోజకవర్గ స్థాయిలోని అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో ఎస్. మల్లిబాబు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాల్సి ఉందన్నారు. ఇండ్ల నిర్మాణాలు చేపట్టేలా …
Read More »AP Transco Asst. Executive Engineer (AEE) secures All India 170 Rank in GATE.
-CMD & JMD of AP TRANSCO congratulate the young Engineer. -GATE score is prerequisite to study M. Tech in reputed Engineering Colleges or for Employment opportunities as Graduate Engineers in major Public Sector Undertakings including Power Sector. Vijayawada, Neti Patrika Prajavartha : It is known that, Miss. S. Sasi Bindu working as Assistant Executive Engineer in APTransco at APPCC “Andhra …
Read More »