-అమరావతి సహా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి -జెన్ జీ ఆలోచనలకు ప్రాధాన్యం.. రియల్‌టైమ్ నిర్ణయాలతో ముందుకు మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న రెండో రోజు లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పార్టీ నాయకులు, శ్రేణులను ఉద్దేశించి పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. లీడర్‌షిప్ …
Read More »
Prajavartha Online Telugu News