విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ స్టేట్ గెస్ట్ గౌస్ నందు శనివారం 32 వ డివిజన్ కో ఆర్డినేటర్ మరియు న్యాయవాది ఒగ్గు గవాస్కర్ కొత్తగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబెర్ గా నియమితులైన గోచిపాక శ్రీనివాస్ ని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర లిడ్కాప్ చైర్మన్ గా నియమితులైన కాకుమాను రాజశేఖర్ ని కలిసి అభినందనలు తెలియజేశారు.
