విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయానికి జనసేన ధార్మిక సేవా మండలి నియామకానికి ఆమోదం తెలిపిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధానానికి రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. వారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సేవ చేయడంతోపాటు అమ్మవారికి సంప్రదాయబద్ధంగా జరిగే నిత్య కైంకర్యాలు సక్రమ పద్ధతిలో జరుగుతున్నాయో లేదో అని పరిశీలించడం, ఆలయంలో భక్తిప్రవత్తులు వెల్లివిరిసే విధంగా పర్యవేక్షించడం ధార్మిక సేవా మండలి ప్రధాన లక్ష్యం. ఆలయ అభివృద్ధి, భక్తుల మనోభావాల పరిరక్షణకు ఈ మండలి పాటుపడుతుంది. కేవలం సేవా ధృక్పథంతో ఏర్పాటవుతున్న ఈ కమిటీ అమ్మవారి పర్వదినాలలో తమదైన పాత్రను పోషించడంతోపాటు ప్రత్యక్షంగా సేవా కార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటుంది. ఈ క్షేత్ర మహిమను దిగ్విణీకృతమయ్యే విధంగా ఈ మండలి భక్తిపూర్వకంగా కృషి సలుపుతుంది.
1.శానంపుడి.వెంకట లక్ష్మీ కామేశ్వరి శిరీష
2.మొగడలా.సుజతరావు
3. రేవడి.రమాదేవి
4. చల్లా.రాజ్యలక్ష్మి
5.కురిమెళ్ళ.లక్ష్మి సరస్వతి
6. బుద్దన.ప్రసాద్
7. బంకా.రామచంద్ర రావు
8.కొప్పెర.శ్రీ లక్ష్మి
9. జీ.ఉదయ భాస్కరశర్మ
10.కొమ్మరాజు.పవన్ సాయి శర్మ
11.అల్లం.నాగ రమేష్
12. రాళ్లపూడి. గోవిందరావు
13.చెన్న. శ్యాం ప్రసాద్ గుప్తా
14. పసుపులేటి. విజయలక్ష్మి
15. తమ్మిన. రఘు
16. మద్దిరాల .కనకారావు
17. బసవ. అన్నపూర్ణ
18. ఆళ్ల. కాంత కుమారి
19. నిట్ల .శ్రీ ఉమా మహేశ్వరి
20. భీమవరపు. ఉదయలక్ష్మి
21. నారంశెట్టి .కూర్మా రావు
22. కరీమికొండ .శివరామకృష్ణ
23. అడ్డగిరి. పుల్లారావు
24. బొండాడ. రామచంద్ర రావు
25. ఎరుసు .వీరారెడ్డి
జనసేన పార్టీ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ వారి కార్యాలయం నుండి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసారు.