గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బుధవారం ఈ నెల 25 నుండి 27 వరకు న్యూ డిల్లీలోని భారత్ మండపంలో మునిసిపాలికా 2026 18వ “ఇంటర్నేషనల్ ఎగ్జిబీషన్ అండ్ కాన్ఫరెన్స్ ఆన్ సేఫ్, స్మార్ట్ అండ్ సస్టైనబుల్ సిటీ సోసొల్యుషన్స్ ” పాల్గొన్న నగర కమిషనర్ కె.మయూర్ అశోక్
సురక్షిత, సుస్తిరాభివృద్ధికి నగరాలు, పట్టణాల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో కమిషనర్ మయూర్ అశోక్ కూడా రాష్టంలోని ఇతర కార్పోరేషన్ల కమిషనర్లతో కలిసి పాల్గొన్నారు. శనివారం నుండి కమిషనర్ అందుబాటులో ఉండనున్నారు .
Prajavartha Online Telugu News