
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
క్రేన్ రిలీజియస్ ట్రస్ట్ నిర్వహణలో, శ్రీమాన్ గ్రంధి కాంతారావు ఆధ్వర్యములో, గుంటూరు పట్టణ సమీపమున వెంగళాయపాలెం- అంకిరెడ్డి పాలెం ప్రధాన రహదారి నందు నూతనముగా నిర్మించబడిన 18 అడుగుల ఏకశిలా వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రతిష్టా కార్యక్రమాలలో 6. 6. 2022 రోజున శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు ఈ ఆలయంకు విచ్చేసి , ఆలయంను దర్శించి , భక్తులకు మంగళాశాసనం అందించారు.
Prajavartha Online Telugu News