Breaking News

Tag Archives: amaravathi

ఇష్టపడిన దానికోసం కష్టపడండి

-భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు -నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి : విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య -మూడు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించిన ఘనత ఆయనదే : విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు ఇష్టపడిన దానికోసం కష్టపడితే నష్టపడేది లేదని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ‘‘ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ లీడర్‌షిప్‌ క్వాలిటీస్‌’’ అనే అంశంపై విద్యార్థులకు ప్రత్యేక ఉపన్యాస …

Read More »

నీట్ పరీక్షలో సత్తా చాటిన ఎస్సీ గురుకులాలు

-27 మెడికల్, డెంటల్ సీట్లను సాధించిన విద్యార్థులు -మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త : ఎస్సీ గురుకులాలకు చెందిన 85 మంది విద్యార్థులు నీట్ పరీక్షలో అర్హతను సాధించారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. తమ విద్యార్థులలో 12 మంది ఎంబీబీస్, మరో 15 మంది డెంటల్ సీట్లను సాధించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని ఈడ్పుగల్లు, అడవి తక్కెళ్లపాడు, చిన్నటేకూరులలో ఎస్సీ గురుకులాలకు చెందిన నీట్ శిక్షణా కేంద్రాలు ఉన్నాయని …

Read More »

ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారుడిని గుర్తుంచడమే జగనన్న ప్రభుత్వం లక్ష్యం… : మంత్రి ఆర్.కే.రోజా

అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త : రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారుడిని వారిలో ఉన్న నైపుణ్యాన్ని ప్రపంచాన్నికి తెలియచేయడం మా జగనన్న ప్రభుత్వం ‌లక్ష్యం అని మంత్రి ఆర్.కే.రోజా తెలియచేసారు. నేడు సచివాలయంలోని తన చాంబర్ లో మంత్రి ఆర్.కే.రోజా క్రీడలు మరియు శాప్ శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగనన్న స్పోర్ట్స్ యాప్ ను మంత్రి ప్రారంభించారు. ప్రతి గ్రామంలో జగనన్న స్పోర్ట్స్ క్లబ్‌లు ఏర్పాటు, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, జగనన్న స్పోర్ట్స్ యాప్ ను రాష్ట్రంలో …

Read More »

రాష్ట్రంలో జలయజ్ఞానికి ఆద్యుడు డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి…

-పోలవరంతో సహా 26 ప్రధాన ప్రాజెక్టుల పనులను ఆ మహాను బావుడే ప్రారంభించాడు -ఆయన కలలను సాకారం చేస్తున్నది ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన రెడ్డి -అదే తరహాలో సంగం, నెల్లూరు బ్యారేజీలను పూర్తిచేసి జాతికి అంకితం చేయడమైంది -పోలవరం డయాప్రంవాల్ విషయంలో ఎన్.హెచ్.పి.సి. నిర్థారణ తదుపరే ముందుకు వెళతాం -రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త : మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా.వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో జలయజ్ఞాన్ని ప్రారంభించిన అపర భగీరదుడని, ఆ మహానుబావుడు …

Read More »

ప్ర‌జ‌ల శ్రేయ‌స్సే ల‌క్ష్యం

-ఔష‌ధ నియంత్ర‌ణ విభాగం బాగా ప‌నిచేస్తే మంచి ఫ‌లితాలు -ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న‌న్న చొర‌వ‌తో ప్ర‌త్యేకంగా కార్యాల‌యాలు కూడా -మ‌నమంతా బాగా ప‌నిచేయాల‌నేది సీఎం ఆకాంక్ష‌ -న‌కిలీ మందుల విష‌యంలో క‌ఠినంగా ఉండండి -లైసెన్సుల జారీ, రెన్యువ‌ళ్ల విష‌యంలో అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం -ఔషధ దుకాణాలు నిబంధ‌న‌ల మేర‌కే ఉండాలి -ఔష‌ధ కంపెనీల ఉత్ప‌త్తులు నిబంధ‌న‌ల‌కు లోబ‌డే ఉండాలి -ఏ అతిక్ర‌మ‌ణ‌ను ఉపేక్షించొద్దు -రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని -ఔష‌ధ నియంత్ర‌ణ విభాగంతో రాష్ట్ర‌స్థాయి స‌మీక్ష‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »

జాతీయ రోగ నియంత్ర‌ణ కేంద్రంతో ఎంతో మేలు

-మంగ‌ళ‌గిరిలో రూ.వంద కోట్ల‌తో నిర్మాణం -అన్ని రోగాల‌కు ఇక్క‌డ ఉచితంగా పరీక్ష‌లు -రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని -ఢిల్లీ నుంచి వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో ప్రారంభించిన కేంద్ర మంత్రి మంగ‌ళ‌గిరి, నేటి పత్రిక ప్రజా వార్త : జాతీయ రోగ నిర్థార‌ణ‌, నియంత్ర‌ణ కేంద్రం వ‌ల్ల భ‌విష్య‌త్తులో ఎన్నో ఉప‌యోగాలు చేకూర‌నున్నాయ‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. న్యూఢిల్లీలోని ఎన్‌సీడీసీ (నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్) ప్ర‌ధాన కార్యాల‌యం ద్వారా దేశ వ్యాప్తంగా ఆరు ఎన్‌సీడీసీ సెంట‌ర్ల …

Read More »

యాదగిరిక్షేత్రంలో భక్తుల రద్దీ…

యాదగిరిగుట్ట, నేటి పత్రిక ప్రజావార్త: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. వేకువజామున సుప్రభాత దర్శనంతోనే గర్భాలయంలో కొలువుదీరిన స్వయంభువులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు యాత్రాజనులు కొండపైకి వచ్చారు. ముందుగా కొండకింద లక్ష్మీఫుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కొండపైకి చేరుకుని ధర్మదర్శనాలు..ప్రత్యేక దర్శనాల క్యూలైన్ల గుండా దేవదేవుడి దర్శనాలకు తరలివెళ్లారు. స్వామివారి ధర్మదర్శనాలకు సుమారు 3 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పట్టణ ప్రధానవీధులు, ఆలయ ఘాట్‌రోడ్‌ ప్రాంతాలు వాహనాలతో రద్దీ వాతావరణం …

Read More »

గురుపూజోత్సవాలను ఘనంగా నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

-రేపు విజయవాడలో ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలను అందించి సన్మానించనున్న సీఎం వైయస్‌ జగన్‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా రాష్ట్రప్రభుత్వం సోమవారం గురుపూజోత్సవాలను ఘనంగా నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి విద్యా శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 176 మంది టీచర్లు, అధ్యాపకులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందజేయనుంది. ఉదయం 10 గంటలకు విజయవాడ ఎ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే కార్యక్రమంలో సీఎం వైయస్‌ జగన్‌ ఉత్తమ ఉపాధ్యాయులకు …

Read More »

నేరాలు ఘననీయంగా తగ్గాయి… : డిజిపి కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి మరియు చిత్తూరు జిల్లాలలో గడచిన జూన్ మరియు జూలై నెలలో నేరాలు ఘననీయంగా తగ్గాయని రాష్ట్ర డిజిపి కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలియజేశారు. తిరుపతి పర్యటన నిమిత్తం విచ్చేసిన డీజీపీ తిరుపతి మరియు చిత్తూరు జిల్లాల పోలీసు అధికారులతో తిరుపతిలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెండు జిల్లాలకు చెందిన ఎస్పీలు పీ. పరమేశ్వర్ రెడ్డి తిరుపతి మరియు వై విశాంత్ రెడ్డి చిత్తూరు పాల్గొన్నారు. రెండు జిల్లాలకు సంబంధించిన డీఎస్పీ స్థాయి …

Read More »

పద్మ పురస్కారాల కోసం నామినేషన్ల ఆహ్వానం

-సమాచార శాఖ కమిషనర్ & ఎక్స్ అఫిషియో సెక్రటరీ టి.విజయకుమార్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2023 గణతంత్ర్య దినోవాత్సవాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రధానం చేయనున్న పద్మ పురస్కారాలకు నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ మరియు ఎక్స్ అఫిషియో సెక్రటరీ టి.విజయకుమార్ రెడ్డి తెలిపారు. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ వంటి పలు రంగాల్లో అత్యుత్తమ సేవా నిరతిని కనబర్చిన …

Read More »