Breaking News

త్రివర్ణ శోభిత లైటింగ్ తో ఆకర్షణీయంగా అలంకరణ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
80 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, హిందూ కాలేజీ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు సెంట్రల్ డివైడర్లు, కంకరగుంట, మణిపురం ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు, దండి మార్చ్, గుజ్ఙనగుండ్ల, చుట్టగుంట జంక్షన్లను కమిషనర్ కె. మయూర్ అశోక్ ఆదేశాల మేరకు త్రివర్ణ శోభిత లైటింగ్ తో ఆకర్షణీయంగా అలంకరణ చేయడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో జాతీయ పతాకం వర్ణంలో మెరుస్తున్న కార్యాలయాలు, డివైడర్లు, జంక్షన్ లు నగరంలో దేశభక్తియుత వాతావరణంని తలపిస్తున్నాయి ..

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *