Breaking News

పోరంకిలో ‘కలువ రెస్టారెంట్’ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
‘కలువ రెస్టారెంట్’ మన రుచి -మన సంస్కృతి నినాదంతో పోరంకి సెంటర్ లో విజయ డిజిటల్స్ బిల్డింగ్ రెండవ అంతస్తులో ఆదివారం ‘కలువ రెస్టారెంట్’ నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ‘కలువ రెస్టారెంట్’ నిర్వహకులు గోరంట్ల శ్రీనాధ్, నల్లపాటి సతీష్ నాణ్యమైన రుచికరమైన బిర్యానీలు సరికొత్త రుచులతో హైదరాబాద్ స్టైల్ దీటుగా బిర్యానీ బ్రోకలీ సూపు, మటన్ మరాగ్, కోడి చిప్స్, రాగి సంగటి నాటుకోడి పులుసు, పీతల కూర, పలు రకాలు నాన్ వెజ్ ఐటమ్స్, వెజ్ భోజనం లభిస్తుందని మా హోటల్ ప్రత్యేకత కస్టమర్లు అందరూ మా కలువ రెస్టారెంట్ ని విజిట్ చేయాలని ప్రజలు, ఫ్యామిలీ తో ఆహ్లాదకరమైన వాతావరణంలో మరియు ప్రైవేట్ ఫ్యామిలీ వివాహ శుభకార్యాలకు క్యాటరింగ్ సదుపాయం అందిస్తామని తెలిపారు. నైపుణ్యం కలిగిన చెఫ్ లతో తండూరి, బ్రెడ్స్, సూప్స్, స్టార్టర్స్, చైనీస్, నార్త్ ఇండియన్ వెజ్, బిర్యానీ, డెస్ర్టీస్, డ్రింక్స్, మోక్ టైల్స్ అందుబాటులో వుంటాయన్నారు. పుట్టినరోజు వేడుకలు కి ప్రత్యేకంగా బుకింగ్ కొరకు సంప్రదించగలరు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కస్టమర్లు, సిబ్బంది, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *