Breaking News

తూర్పు గోదావరి జిల్లాలో ప్రకృతి వ్యవసాయము చేయుచున్న షెడ్యూల్డు కులాలకు చెందిన

రాజమహంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నిరుపేద రైతులకు విత్తనాలు, పరికరము లను 100% సబ్సిడీతో ఏటువంటి అవనీతికి తావులేకుండా, యే.పి సీడ్స్ మరియూ యే.పి ఆగ్రోస్ వారి సహకారంతో విజయవంతముగా నేరుగా అందించుటకు గాను విధి విధానాలు నిర్దేశించుటకు గాను జిల్లా లెవెల్ కమిటీ సభ్యుటలతో తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ శఎన్.తేజ్ భరత్ సమావేశం నిర్వహించమన్నారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డు కులాల సహకార ఆర్థిక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.చిన రాముడు జారీ చేసిన ఆదేశాలు మేరకు జిల్లాలో మెగా మేళా నిర్వహించడం ద్వారా రైతుల్లో అవగాహనా సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆమేరకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను జేసీ ఆదేశించారు.ఈ సమావేశానికి .డి.ఎస్.సునీత, ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ , ఎస్.మాధవ రావు, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, బి.తాతా రావు, డీపీఎం రైతు సాధికార సంస్థ పి.విజయ లక్ష్మి, డిస్ట్రిక్ట్ మేనేజర్, యే.పి. సీడ్స్ కార్పొరేషన్, జే.కృష్ణయ్య, డిస్ట్రిక్ట్ మేనేజర్, యే.పి.ఆగ్రొస్, .కే.సత్యవతి, ఇ. ఓ, ఎస్సీ కార్పొరేషన్, .కే. నండేశ్, యే. ఇ.o, ఎస్సీ కార్పొరేషన్, .కే.సతీష్, సీనియర్ సహాయకులు, ఎస్సీ కార్పొరేషన్, ఎస్.నరేంద్ర కుమార్, డి.ఇ ఓ, ఎస్సీ కార్పొరేషన్ మరియూ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *