Breaking News

రహదారి భద్రతా పై అవగాహన తప్పని సరి

-లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం
– కే వి కృష్ణా రావు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
35 వ రహదారి భద్రత మాసోత్సవాలను పురస్కరించు కొని గురువారం డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ రాజానగరం నందు లైసెన్సు పరీక్షల కొరకు వచ్చిన ధరఖాస్తు దారులకు మరియు వాహనముల ఫిట్నెస్ కొరకు వచ్చిన వాహన యజమానులకు మరింతగా రహదారి భద్రత పై అవగాహన కల్పించడం జరిగినదని జిల్లా రవాణా అధికారి కె వి కృష్ణా రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 35 వ రహదారి భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన అవగాహన కార్యక్రమములో సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె. చైతన్య సుమా, హోమ్ గార్డ్స్ మరియు వాహన యజమానులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *