Breaking News

Monthly Archives: September 2024

నష్టపోయిన ప్రతి ఇంటికీ నష్టపరిహారం

-వరద నష్టం అంచనా వేయటానికి మొత్తం 1,700 ఎన్యుమరేషన్ బృందాల ఏర్పాటు -నష్టం అంచనా నమోదుకు ప్రత్యేక యాప్‌ -త్వరితగతిన శానిటేషన్ ప్రక్రియ పూర్తికి చర్యలు -ప్రజలు, పంట దెబ్బతిన్న రైతులు ఎవరూ అధైర్యపడవద్దు, ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుంది -ప్రజలకు భరోసా కల్పించే లక్ష్యంతో పని చేస్తున్నాం -విపత్కర పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు నాయుడు అవలంభిస్తున్న విధానాలు, వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా హర్షం -బురదను తొలగించే పనిలో ప్రభుత్వం ఉంటే కొందరు బురదజల్లేలా విమర్శలు చేయడం సరికాదు -రాష్ట్ర గృహనిర్మాణం, సమాచార, పౌర …

Read More »

కన్నయనాయుడు యువ ఇంజనీర్లకు మార్గదర్శి… పాతూరి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కన్నయనాయుడు నేటి యువతరం ఇరిగేషన్ ఇంజనీర్లకు ఆదర్శ ప్రాంతీయుల ని బిజెపి రాష్ట్ర మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం అన్నారు.వరదల కారణంగా ప్రకాశం బ్యారేజి లో బోట్లు ఢీకొనగా దెబ్బతిన్న పిల్లర్స్ ను అనుకున్న సమయానికి కంటే ముందు గానే మరమ్మతులు కన్నయనాయుడు నేతృత్వంలో పూర్తి చేశారు.ఈవిధంగా కర్నాటక,గోవా, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఇటువంటి సమస్యలు పునరావృతం అయితే కన్నయనాయుడు పరిష్కారం చూపారని బిజెపి మీడియా రాష్ట్ర ఇంఛార్జి పాతూరి నాగభూషణం అన్నారు.బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి …

Read More »

రైతులకు సలహాలు సూచనలు…

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, ఏరువాక ప్రధాన శాస్త్రవేత్త మానుకొండ శ్రీనివాసరావు నిడదవోలు మండలం కంసాలి పాలెం , సింగవరం గ్రామాలలో వరి పంటను పరిశీలించి రైతులకు సలహాలు సూచనలు ఇవ్వటం జరిగినది. వరద ముంపు తీసిన వెంటనే ఎకరానికి 10 కేజీలు యూరియా మరియు 25 కేజీలు పొటాష్ వేసుకోవాలని సూచించారు.. అదేవిధంగా ఎకరాకు 400 గ్రాముల సాఫ్ పౌడర్ ను స్ప్రే చేసుకోవాలి. పొడతెగలు ఉంటే హెక్సాకోనాజోల్ లేదా వాలిడమైసిన్ …

Read More »

28 నిల్వ కేంద్రాలలో అందుబాటులో ఉన్న ఇసుక 14,20,079 మెట్రిక్ టన్నులు

-రాష్ట్ర గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉచిత ఇసుక మంగళవారం ఉదయానికి 28 ఇసుక నిల్వ కేంద్రాలలో 14,20,079 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని వాణిజ్య పన్నుల శాఖ ఛీప్ కమీషనర్, గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 2,775 మెట్రిక్ టన్నుల ఇసుక కోసం రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 339 మంది దరఖాస్తు చేసుకోగా, వారితో పాటు పెండింగ్ లో ఉన్న 163 దరఖాస్తుదారులకు …

Read More »

వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం

-మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి బాధితులకు భరోసానిచ్చారు. సోమవారం సుమారు మూడు గంటల పాటు వరద ప్రభావిత ప్రాంతాలు అయిన జక్కంపూడి కాలనీ, చిట్టి నగర్, సితారా సెంటర్ ప్రాంతాల్లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామిలు …

Read More »

ఇసుకను రవాణా చేయు వాహనదారులు జిల్లాస్థాయి ఇసుక కమిటీ నిర్ణయించిన రవాణా చార్జీలను మాత్రమే వినియోగదారుల నుండి పొందవలసి ఉంటుంది…

-జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఇసుక రవాణా చేయు వాహనదారులు జిల్లా స్థాయి ఇసుక కమిటీ నిర్ణయించిన ధరలకే ఇసుకను సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత వాహన దారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు గనులు, భూగర్భ శాఖ, రవాణా శాఖ, ట్రాక్టర్లు, లారీ, టిప్పర్లు యాజమాన్యంతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… …

Read More »

వ‌ర‌ద బాధితుల‌కి ఆర్థిక సాయంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆదుకుంటారు

-ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని), ఎమ్మెల్యే బొండాతో క‌లిసి నిత్యావ‌స‌రాలు పంపిణీ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ‌ర‌ద బాధితుల‌ను ఆర్థికంగా ఆదుకునేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆర్థిక సాయం ప్ర‌క‌టిస్తార‌ని ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. సెంట్ర‌ల్ నియోజ‌క‌వర్గం 61వ డివిజ‌న్ పాయ‌కాపురంలోని శాంతి న‌గ‌ర్ లో యూనియ‌న్ బ్యాంక్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావ‌స‌ర స‌రుక‌ల కిట్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు తో క‌లిసి ఎంపి కేశినేని శివ‌నాథ్ పాల్గొన్నారు. వ‌ర‌ద బాధితుల‌కి ఎమ్మెల్యే బొండా తో …

Read More »

ఈ విప‌త్తు స‌మ‌యంలో సీఎం చంద్ర‌బాబు కాక‌పోయి వుంటే ప‌రిస్థితి మ‌రోలా వుండేది…

-ఎంపి కేశినేని శివ‌నాథ్ -ఎంపి స‌హాకారంతో కండ్రిక లో అన్న‌దాన కార్య‌క్ర‌మం విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ విప‌త్తు స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి గా రాష్ట్రాభివృద్ది, ప్ర‌జాసంక్షేమం ఆలోచించే చంద్ర‌బాబు నాయుడు కాకుండా మ‌రోక‌రు వుండి వుంటే విజ‌య‌వాడ న‌గ‌రంతో పాటు న‌గ‌ర‌వాసుల ప‌రిస్థితి చాలా భ‌య‌కరంగా తయారై వుండేద‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. ఈ విపత్తును ఎదుర్కోవటం ముఖ్య మంత్రి చంద్రబాబు వల్లే సాధ్యం అయిందని.. మరొకరి వల్ల సాధ్యం అయ్యేది కాదని తెలిపారు. వ‌ర‌ద ముంపు ప్రాంతమైన …

Read More »

12 గంటల్లో మెగా పారిశుధ్య పనులు పూర్తి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో నీరు బెయిల్ అవుట్ ప్రాంతాల్లో 12 గంటల్లో మెగా పారిశుధ్య పనులు పూర్తి చేయాలని పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ కె.నారాయణ అధికారులను ఆదేశించారు. సోమవారం గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ పర్యవేక్షణలో ఉన్న 62వ డివిజన్ ఏవిఎస్ రోడ్ లోని లోతట్టు ప్రాంతాల్లో ఇంజినీర్ ఇన్ చీఫ్ గోపాల కృష్ణారెడ్డి, ఇతర అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి గారు తొలుత …

Read More »

వరద ప్రభావిత సహాయక చర్యల్లో ఆర్టీసీ ఉద్యోగుల సేవలు అభినందనీయం

-రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఆర్టీసీ ఉద్యోగులు చేసిన సేవలు అభినందనీయమని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖా మాత్యులు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ రోజు విద్యాధరపురంలోని ఆర్టీసీ సెంట్రల్ ఆసుపత్రిని ఆయన సందర్శించి వరదల వలన నష్ట పోయిన అన్ని విభాగాలను పరిశీలించారు. హాస్పిటల్ అధికారులతో, సిబ్బందితో మాట్లాడి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం అధికారుల ఏర్పాటు చేసిన బస్సులో …

Read More »