రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడం వంటి కీలక ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిని సారించి సమీక్ష నిర్వహించారని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా టోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సోమవారం కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ దక్షిణ భారత రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రుల సదస్సును బెంగళూరులో పెట్రోలియం మరియు సహజవాయువు,పర్యాటక శాఖ సహాయ మంత్రి …
Read More »Monthly Archives: September 2024
చంద్రబాబు వయస్సు, ఆరోగ్యం ఏది లెక్కచేయకుండా సహయక కార్యక్రమాలు చేపడుతున్నారు
-ఊహించని వరదలు, అధిక వర్షపాతం, విపత్తులతో సామాన్యుడి జీవనం అతలాకుతలం అయ్యింది -రైతన్నలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది -ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : ముంపు ప్రాంతాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆదేశించారు. సోమవారం ఉదయం కంచికచర్ల మండలంలోని గని అత్కూరు, కొత్తపేట గ్రామాల్లో సౌమ్య పర్యటించారు. ఈ క్రమంలో మాట్లాడుతూ, ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు, శాసనసభ్యులు.. బాధితులకు భరోసా కల్పించి సహాయక కార్యక్రమాలలో నిమగ్నమయ్యారన్నారు. …
Read More »అధికారులు , క్షేత్ర స్థాయి సిబ్బంది విధి నిర్వహణలో నిబద్ధత కలిగి ఉండాలి
-కలెక్టర్ పి..ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం నుంచి జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులతో అధిక వర్షపాతం నమోదు, ముందస్తు చర్యలు, ఓటర్ల హౌస్ హోల్డ్ సర్వే, మైనర్ ఇరిగేషన్ చెరువుల నిర్వహణ, స్కూల్స్ శానిటేషన్ నిర్వహణ, ఉపాధి హామీ, రెవెన్యూ అంశాలపై కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, డిఆర్ఓ జి .నరసింహులు ఇతర అధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి …
Read More »ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు 157 అర్జీలు
-ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలి -ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్ ) లో వచ్చిన అర్జీలను నిర్దేశిత సమయంలోగా అర్థవంతంగా పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయం లోపు సత్వరం పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా . ఎస్ వెంకటేశ్వర్ అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా …
Read More »ఘనంగా వినాయకుని విగ్రహానికి నిమజ్జనం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా సచివాలయంలో ఈ నెల 7 న ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహానికి నేడు సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ గారు జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బందితో కలిసి పూజలు నిర్వహించి నిమజ్జనం కొరకు గణపతిని ఘనంగా సాగనంపారు.
Read More »బిఎల్ఓ లు ఎస్ఎస్ఆర్ -2025 ఇంటింటి సర్వే పక్కాగా నిర్వహించి లోపాలు లేని ఫోటో ఎలక్టోరల్ రోల్ తయారు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
-మీకోసం – ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీని నాణ్యతగా, అర్థవంతంగా రీ ఓపెన్ కి తావులేకుండా సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మీకోసం – ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీని నాణ్యతగా, అర్థవంతంగా రీ ఓపెన్ కి తావులేకుండా సకాలంలో పరిష్కరించాలనీ, అలాగే బిఎల్ఓ లు ఎస్ఎస్ఆర్ -2025 ఇంటింటి సర్వేను పక్కాగా …
Read More »ఈ నెల 17న జాతీయ నులిపురుగుల నిర్మూలన రెండవ విడత కార్యక్రమం
-పిల్లలు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఎదగడం కోసం నులి పురుగుల నిర్మూలన కొరకు ఆల్బెండజోల్ చప్పరించే మాత్రలను తప్పనిసరిగా వాడాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్.వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లలు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఎదగడం కోసం నులి పురుగుల నిర్మూలన కొరకు ఆల్బెండజోల్ చప్పరించే మాత్రలను తప్పనిసరిగా వాడాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ సూచించారు. సోమవారం స్థానిక జిల్లా సచివాలయంలో జిల్లా కలెక్టర్ గారు వైద్య ఆరోగ్య శాఖ వారి నులిపురుగుల నిర్మూలన ఆవశ్యకత …
Read More »వరద బాధితుల సహాయార్థం తన నెల జీతంలో సగభాగం విరాళంగా ప్రకటించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
-విజయవాడ తదితర ప్రాంతాలు వరదలతో అతలాకుతలం అయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు చేపడుతున్న సహాయక చర్యలు, అందిస్తున్న ఆపన్న హస్తం కు తోడుగా మేము సైతం అని వరద బాధితుల సహాయార్థం సాయం అందించిన తిరుపతి జిల్లా యంత్రాంగం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు విజయవాడ తదితర ప్రాంతాలు వరదలతో అతలాకుతలం అయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు చేపడుతున్న సహాయక చర్యలు, అందిస్తున్న ఆపన్న హస్తం కు తోడుగా మేము సైతం అని తిరుపతి …
Read More »జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్
-ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రోత్సహించి, వాటిని వాడడం ద్వారా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది:జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి వ్యవసాయానికి, వాటి ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉందని, సదరు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు, పండ్లు, ఆకు కూరలు మన ఆరోగ్యానికి ఎంతో మంచివని, వాటిని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఆవరణ నందు ఏర్పాటుచేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలను జిల్లా …
Read More »సహాయక చర్యల్లో బాధ్యతారాహిత్యం..వీఆర్వో పి.జయలక్ష్మికి షోకాజు నోటీసు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యల్లో నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంతో వ్యవహరించినట్లు ఫిర్యాదు నేపథ్యంలో 259వ వార్డు సచివాలయం వీఆర్వో పి.జయలక్ష్మికి షోకాజు నోటీసు ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.సృజన సోమవారం తెలిపారు. అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో నిత్యవసర సరుకుల పంపిణీ పాయింట్ వద్ద పబ్లిక్ తో అమర్యాదగా ప్రవర్తించిన ఆరోపణలు నేపథ్యంలో షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒకవైపు వరదను నియంత్రించే చర్యలతో పాటు మరోవైపు …
Read More »
Prajavartha Online Telugu News