Breaking News

Daily Archives: January 25, 2025

ఫిబ్రవరి 1న హౌసింగ్ లబ్ధిదారులకు సీఎం చేతులమీదుగా ఇళ్ల తాళాలు అందచేత

-ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. -రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. -ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ద్వారా హౌసింగ్ పథకంలో 7 కోట్ల పనిదినాలు కల్పన -హౌసింగ్ కాలనీల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి. -గత ప్రభుత్వ పొరపాట్లను సరిదిద్ది మరీ లబ్ధిదారులకు ఇళ్లు అందజేత -త్వరలోనే గ్రామీణ పేదలకు 3 సెంట్లు, పట్టణ పేదలకు 2 సెంట్లు ఇంటి స్థలాలు అందజేత -2014-19 మధ్య ఇళ్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారులందరికీ బిల్లులు చెల్లిస్తాము. -కొలుసు పార్థసారథి, రాష్ట్ర గృహనిర్మాణ, …

Read More »

అక్షయ పాత్ర కిచెన్ సందర్శించిన నారా భువనేశ్వరి

మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి మండలం ఆత్మ కూరు గ్రామంలోని అక్షయపాత్ర ఫౌండేషన్ యొక్క సెంట్రలైజడ్ కిచెన్ (కేంద్రీకృత వంటశాల) ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ, ప్రభుత్వ మధ్యాహ్న భోజనం ఎండిఎం పధకమైన “డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకం” ద్వారా 30,000 మంది పిల్లలకు ఇక్కడి నుండి దాదాపు 25 వాహనాలతో ఇన్సు లేటెడ్ కంటైనర్లలో ప్రభుత్వ పాఠశాలలకు …

Read More »

దేశ ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు నిర్మాణానికి ఓటు హ‌క్కు వినియోగం ముఖ్యం

– బాధ్య‌తాయుత పౌరునిగా ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ ఓటు హ‌క్కు వినియోగించుకోవాలి – అతిపెద్ద ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో మ‌నం ఉండ‌టం గ‌ర్వ‌కార‌ణం – విస్తృత అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌తో గ‌త ఎన్నిక‌ల్లో గ‌ణ‌నీయంగా 81 శాతం ఓటింగ్ న‌మోదు – ఘ‌నంగా 15వ జాతీయ ఓట‌ర్ల దినోత్స‌వ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం – రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.విజ‌యానంద్‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు నిర్మాణానికి ఓటు హ‌క్కు వినియోగం ఎంతో ముఖ్య‌మ‌ని.. దేశ పౌరునిగా ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ నిబ‌ద్ధ‌త‌తో ఓటు …

Read More »

76 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలన…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 76 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ స్ఫూర్తి, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ , అభివృద్ది పథకాల కార్యక్రమాలతో కూడి శకటాల ప్రదర్శన ఏర్పాటు చెయడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఆర్ట్స్ కళాశాల లో ఏర్పాట్లను ఆర్డీవో కృష్ణ నాయక్, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రదర్శన శకటాలు ప్రణాళిక విభాగం – 1) ముఖ్య ప్రణాళిక అధికారి , 2) పేదరిక …

Read More »

బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డు అందుకున్న కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రథాన కార్యదర్శి కె.విజయానంద్ వారీ చేతుల మీదుగా శనివారం తుమ్మలపల్లి కళాక్షేత్రం లో జరిగిన కార్యక్రమం లో 15 వ ఓటరు దినోత్సవం సందర్భంగా విజయవాడలో యువ ఓటర్ల నమోదు చెయడంలో అవార్డు భాగంగా కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత అవార్డ్ అందుకున్నారు. రాష్ట్రంలో ఎలెక్టోరల్ జాబితా రూపకల్పన ఉత్తమ పనితీరు చూపిన 11 మంది రెవిన్యూ డివిజన్ అధికారులను అవార్డ్ కి ఎంపిక చెయ్యడం జరిగింది. ఇందులో భాగంగా కొవ్వూరు డివిజన్ పరిధిలో 18 …

Read More »

ప్లాస్టిక్ కాలుష్యంపై ప్రజా ప్రగతి ట్రస్ట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్లాస్టిక్ కాలుష్యంపై ప్రజా ప్రగతి ట్రస్ట్ ఆధ్వర్యంలో పున్నమి ఘాటు వద్ద అవగాహన కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో కియో మోటార్స్ CEO రష్య, సీనియర్ మేనేజర్ మారుతి, స్థానిక కార్పొరేటర్ ఆంజనేయ రెడ్డి, టూరిజం శాఖ డిప్యూటీ ఇంజనీర్ శ్రీనివాస యాదవ్ ప్రజాప్రతి ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసులు పాల్గొన్నారు. అపార్ట్మెంట్ ప్రతినిధులు ఇంద్ర ఎంక్లేవ్ సెక్రటరీ శరత్ చంద్ర, శ్రీనివాస్ అపార్ట్మెంట్స్ మరియు బొమ్మరిల్లు అపార్ట్మెంట్స్ ప్రతినిధులు, ప్లాస్టిక్ కాలుష్యం దుష్ఫలితాలపై వ్యక్తులు ప్రసంగించారు. ఈ …

Read More »

మధురపూడి విమానాశ్రయ ప్రమాద ఘటనపై స్పందించిన మంత్రి కందుల దుర్గేష్

-ఘటనకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీసిన మంత్రి దుర్గేష్ -ఘటనపై విచారణ చేయిస్తామని బాధ్యులపై తప్పక చర్యలు ఉంటాయని తెలిపిన మంత్రి దుర్గేష్ రాజమహేంద్రవరం, మధురపూడి, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయ టెర్మినల్ విస్తరణ పనుల్లో ప్రమాదం చోటుచేసుకున్న ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తో కలిసి ప్రమాద స్థలిని మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు. ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులపై అధికారులతో సమీక్షించి …

Read More »

జాతీయ ఓటర్ల దినోత్సవం ను పురస్కరించుకుని నిర్వహించిన వ్యాస రచన, వక్తృత్వ పోటీలు విజేతలకు బహుమతి ప్రధానం

-కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ ఓటర్ల దినోత్సవం ను పురస్కరించుకుని “ఓటింగ్ లాగా ఏమీ లేదు, నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను ” అనే అంశంపై విద్యార్థులకి వ్యాస రచన, వక్తృత్వ పోటీలు ఎస్ కె వి టి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రాజమహేంద్రవరం వేదికగా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. వ్యాస రచన విభాగంలో కె హాసిని 7వ తరగతి శ్రీ గౌతమి స్మార్ట్ స్కూల్ , …

Read More »

త్వరలో రాజమండ్రిలో క్రీడా మైదానం ఏర్పాటు చేస్తాం…

-మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం,, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే రోజుల్లో రాజమహేంద్రవరాన్ని క్రీడాపరంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శనివారం రాజమహేంద్రవరం నేషనల్ హైవే సమీపంలోని ఎస్పీ గ్రౌండ్లోని గ్లాడియేటర్ క్రికెట్ క్లబ్ లో లెజెండ్స్ కప్-2025 క్రికెట్ టోర్నమెంట్ పోటీలను మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎప్పుడూ రాజకీయ ప్రసంగాలతో, ప్రజలను కలుస్తూ బిజీ బిజీగా గడిపే మంత్రి దుర్గేష్ ఇవాళ క్రికెట్ బ్యాట్ …

Read More »

ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది..

-ప్రజాస్వామ్య పరిరక్షణలో యువత పాత్ర కీలకం.. -యువత ఓటు హక్కును నమోదు చేసుకోవాలి.. -జిల్లా కలెక్టర్‌ డా.జి. లక్ష్మీశ, సిపి ఎస్‌.వి. రాజశేఖర్‌బాబు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాస్వామ్య పురోగమణానికి ఓటు పునాది వంటిదని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని ప్రజా స్వామ్య పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలని యువత తప్పనిసరిగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డా.జి. లక్ష్మీశ, నగర పోలీస్‌ కమీషనర్‌ ఎస్‌.వి. రాజశేఖర్‌బాబు కోరారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి …

Read More »