రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
76 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ స్ఫూర్తి, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ , అభివృద్ది పథకాల కార్యక్రమాలతో కూడి శకటాల ప్రదర్శన ఏర్పాటు చెయడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఆర్ట్స్ కళాశాల లో ఏర్పాట్లను ఆర్డీవో కృష్ణ నాయక్, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు.
ప్రదర్శన శకటాలు ప్రణాళిక విభాగం –
1) ముఖ్య ప్రణాళిక అధికారి ,
2) పేదరిక నిర్మూలన సంస్థ -ప్రాజెక్ట్ డైరెక్టర్, DRDA. ,
3) హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్, హౌసింగ్ ,
4) పరిశ్రమలు & వాణిజ్య విభాగం-జనరల్ మేనేజర్, పరిశ్రమలు. ,
5) పర్యాటక శాఖ-జిల్లా పర్యాటక అధికారి.,
6) HRD/నైపుణ్య విభాగం-జిల్లా విద్యా అధికారి, ఉన్నత విద్య & జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి.,
7) ఆరోగ్యం, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ- జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి.,
8) మహిళా & శిశు సంక్షేమ శాఖ-ప్రాజెక్ట్ డైరెక్టర్, WD&CW ,
9) జలవనరుల శాఖ-SE, నీటిపారుదల & RWS., 10) వ్యవసాయ శాఖ-జిల్లా వ్యవసాయ అధికారి.,
11) మత్స్యశాఖ-జిల్లా మత్స్యశాఖ అధికారి.,
12) .MA & UD శాఖ-కమీషనర్, RMC, కొవ్వూరు & నిడదవోలు.,
13) ఇంధన శాఖ-సూపరింటెండింగ్ ఇంజనీర్, APEPDCL., 14) ఉద్యానవన శాఖ-జిల్లా ఉద్యాన అధికారి.
15) MA & UD విభాగం-మున్సిపల్ , Commissioners, RMC, Kovvur & Nidadavolu and District Panchayat Officer.,
16)RTGS డిపార్ట్‌మెంట్-డ్రోన్స్-అగ్రికల్చర్ CC కెమెరాలు
17) జాతీయ ఓటరు దినోత్సవ ప్రచార శకటం
– హోమ్ సెన్సార్ యుటిలైజేషన్
మరియు 7 స్టాల్ల్స్ ఏర్పాటు చెయ్యడం జరిగింది.
Prajavartha Online Telugu News