విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వెలగపూడి సచివాలయం 5వ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో పోలింగ్ కేంద్రాలు, ఓటరు నమోదు, ఫారం-6, 7, 8లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. విజయవాడ జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, ఎలక్షన్ సెల్ పర్యవేక్షకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 18–20 ఏళ్ల మధ్య యువత ఓటరుగా నమోదు చేసుకునేలా కళాశాలలు, విద్యాసంస్థల్లో …
Read More »Daily Archives: August 13, 2026
దేశభక్తి స్ఫూర్తితో విజయవాడలో ఘనంగా ‘హర్ ఘర్ తిరంగ’ ర్యాలీ
-త్రివర్ణ పతాకాలతో శోభాయమానంగా మారిన విజయవాడ జిల్లా కేంద్రం -‘భారత్ మాతా కీ జై’, ‘వందేమాతరం’ నినాదాలతో మార్మోగిన బందరు రోడ్డు -భారీగా తరలివచ్చిన విద్యార్థులు, యువత, క్రీడాకారులు, అధికారులు, ప్రజలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశభక్తి, జాతీయ సమైక్యత, దేశంపై మమకారాన్ని చాటుతూ విజయవాడ జిల్లా కేంద్రంలో గురువారం ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమంలో భాగంగా భారీ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ …
Read More »
Prajavartha Online Telugu News