-కేంద్రం చొరవ, రాష్ట్రాల సమన్వయంతో నీటి కష్టాలకు చెక్ -గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రత్యేక నిధులివ్వండి -ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు -రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, ఆర్థిక పరిస్థితిపై ప్రధానికి వివరించిన సీఎం -25 ఏళ్ల పాలనా ప్రస్థానంపై ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన సిఎం ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : 25 ఏళ్ల పాలనా ప్రస్థానంపై ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. దేశ సేవలో అరుదైన ఘనత సాధించిన ప్రధాని మోదీ సేవలను …
Read More »Daily Archives: October 8, 2026
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. భేటీలో రాష్ట్రానికి సంబంధించి పెండింగులో ఉన్న వివిధ అంశాలపై చర్చించారు. దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన వివిధ అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగింది. గోదావరి-కావేరి నదుల అనుసంధానం గురించి దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించామని… దీన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు చొరవ తీసుకోవాలని అమిత్ షాను ముఖ్యమంత్రి చంద్రబాబు …
Read More »కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు భేటీ
-పోలవరం, జల్ జీవన్ మిషన్ పనులపై చర్చ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని, ఇటీవల రూ.30 వేల కోట్లతో చేపట్టిన జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార పనుల వివరాలను కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. ఈ రెండు ప్రాజెక్టులకు నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని కోరారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు సీఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు. వచ్చే గోదావరి పుష్కరాల …
Read More »బిల్డ్ ఏపీ మా ప్రభుత్వ నినాదం
-ఎంవోయూలను పెట్టుబడులుగా మలిచేలా కార్యాచరణ -త్వరలోనే పారిశ్రామిక ప్రోత్సాహకాల ఎస్క్రో ఖాతా -ఏపీకి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని మరువలేం -సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు -భారత అభివృద్ధి ప్రయాణంలో ఏపీది కీలక పాత్ర అన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి కల్పనకు దేశంలోనే అత్యుత్తమ గమ్య స్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో బిల్డ్ ఏపీ నినాదంతో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. …
Read More »అమరావతి ఓఆర్ఆర్ కు పూర్తి సహకారం అందించండి
-పోలవరం వద్ద ఐకానిక్ వంతెన ప్రాజెక్టు చేపట్టండి -కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీలో సీఎం చంద్రబాబు విజ్ఞప్తి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి పూర్తి సహకారం అందించాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. 189 కిలోమీటర్ల పొడవైన ఓఆర్ఆర్ రాజధాని ప్రాంత అభివృద్దికి అత్యంత కీలకం అవుతుందని సీఎం పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయిన …
Read More »పోర్టుల అభివృద్ధికి 20 వేల ఎకరాల ఉప్పు భూములు ఇవ్వండి
-కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పోర్టుల ఆధారిత పారిశ్రామిక, వాణిజ్య అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సుమారు 20,378 వేల ఎకరాల ఉప్పు భూములను రాష్ట్రానికి బదలాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో జరిగిన భేటీలో సీఎం ఈ అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో పోర్టుల విస్తరణ, అనుబంధ మౌలిక వసతుల అభివృద్ధికి ఈ …
Read More »దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ సెంటర్ ఏర్పాటు చేయండి
-కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్‌ను కోరిన సీఎం చంద్రబాబు న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర ఆధారిత ఆర్థిక కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. కేంద్ర ఓడరేవులు, నౌకాయాన శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధి, మూలపేట పోర్టులో టెర్మినల్ ఏర్పాటు, దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ సెంటర్ ఏర్పాటుపై చర్చించారు. రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీరప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోర్టుల ఆధారంగా పారిశ్రామిక, వాణిజ్య అభివృద్ధిని వేగవంతం చేస్తున్నామని …
Read More »టెక్నాలజీతో ఏపీ టూరిజానికి సరికొత్త హంగులు:మంత్రి కందుల దుర్గేష్
-ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీతో ఏపీ టూరిజం నయా ట్రెండ్..టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్‌లో ఏపీ పర్యాటక రంగంపై ప్రశంసలు -మంత్రి కందుల దుర్గేష్ ప్రసంగానికి విశేష స్పందన..పర్యాటక దిగ్గజాలకు ‘టూరిజం ఇన్నోవేషన్ అవార్డులు’ అందజేసిన మంత్రి కందుల దుర్గేష్ -విజయవంతంగా కొనసాగుతున్న మంత్రి కందుల దుర్గేష్ స్పెయిన్ పర్యటన..నూతన సాంకేతికతను ఏపీ పర్యాటక రంగంలో అమలు చేయడానికి కృషి చేస్తానని మంత్రి దుర్గేష్ వెల్లడి స్పెయిన్, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ పర్యాటక రంగంలో వస్తున్న ఆధునిక మార్పులు, టెక్నాలజీ వినియోగంపై ఎన్నో …
Read More »గుడ్డు పోషకాహారానికి చౌకైన వనరు.. ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం
– 2,739.04 కోట్ల గుడ్ల ఉత్పత్తి.. దేశ ఉత్పత్తిలో 18.37 శాతం వాటా – ప్రజల పోషక భద్రతకు, పౌల్ట్రీ రైతుల ఆదాయ వృద్ధికి ప్రాధాన్యం – ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పౌల్ట్రీ రంగానికి ప్రోత్సాహం – పౌల్ట్రీ డెవలప్‌మెంట్ పాలసీ 2026–29తో ఆధునిక యూనిట్లు, మౌలిక సదుపాయాలకు చేయూత – స్థానిక వినియోగం, ఎగుమతుల పెంపుతో విస్తృత వ్యాపార అవకాశాలు – ప్రపంచ గుడ్డు దినోత్సవం సందర్భంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అందరికీ సరసమైన ధరలో …
Read More »2027 మార్చి నాటికి ప్రభుత్వ పరిధిలోని భూసమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యం
-వీబీ జీరామ్‌జీ (VB-G RAM G) ద్వారా నియోజకవర్గానికి అదనంగా రూ 25 కోట్లు నిధులు మంజూరు. -రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ రైతులు, ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. -ఆభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని అన్ని వర్గాలు ప్రజలు ఆశీర్వదించాలి. -రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి … ఏలూరు/ ఆగిరిపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ఆగిరిపల్లి మండలం కనసానపల్లి వట్టిగుడిపాడు గ్రామాల్లో గురువారం “మీ భూమి- మీహక్కు” కార్యక్రమంలో భాగంగా కనసానపల్లి స్వర్ణగ్రామ సచివాలయంలో కనసానపల్లి …
Read More »
Prajavartha Online Telugu News