Breaking News

రీసర్వే ప్రక్రియపై జెసిలు ప్రతి రోజు కలెక్టర్లు వారానికి ఒకసారి సమీక్షించాలి… : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో భూములు రీసర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రగతిలో వెనుకబడిన మండలాల అధికారులతో జాయింట్ కలెక్టర్లు ప్రతి రోజు, జిల్లా కలెక్టర్లు వారానికి ఒకసారి టెలికాన్ఫరెన్స్ లేదా వీడియో కాన్ఫరెన్స్ లో ద్వారా సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ఎపి సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం భూముల రీసర్వే ప్రక్రియ వివిధ దశల్లో ఉందని ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, వివిధ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

12 వేలకుపైగా రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్సలు పూర్తి చేసిన హెచ్‌సీజీ విజయవాడ

-ముందస్తు గుర్తింపు, ఆధునిక చికిత్సలతో మెరుగైన ఫలితాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రొమ్ము క్యాన్సర్ చికిత్సలో హెచ్‌సీజీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *