విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
42వ డివిజన్ పరిధిలోని శివాలయం సెంటర్లో లలితా నగర్ వెళ్లే మెయిన్ రోడ్డు నందు గతంలో వచ్చిన బుడమేరు వరదల వల్ల డేమేజ్ అయిన కాలువను పరిశీలిస్తున్న మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ బ్రహ్మారెడ్డి, త్వరలోనే స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎంపీ కేశినేని చిన్ని దృష్టికి తీసుకు వెళ్లి కలువ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 44 వ బూత్ ఇంచార్జి నాగభూషణం, 46 వ బూత్ ఇంచార్జి బోయపాటి శ్రీనివాస్, నెలకూర్తీ శ్రీనివాస్ , యువ నాయకులు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఈనెల 31వ తేదిన జరిగే శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
-పెనుగొండ ఆలయంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం -ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మెన్ డూండి రాకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త …