Breaking News

Tag Archives: amaravathi

శ్రీశ్రీ కళావేదిక మరో ఘనత…

-మార్వెల్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ లో స్థానం శ్రీ శ్రీ కళావేదిక సొంతం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సాహిత్య చరిత్రలో ఐ ఎస్ ఓ (ISO) గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక మరో ఘనతను సొంతం చేసుకుంది. ఈమేరకు వేదిక జిల్లా అధ్యక్షులు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు, ఉపాధ్యక్షులు డా.జెన్నె ఆనందకుమార్, ప్రధానకార్యదర్శి కొత్తపల్లి సురేష్, కార్యదర్శులు కోటిగారి వన్నప్ప, టివి రెడ్డిలు హర్షం వ్యక్తంచేశారు. జాతీయ ఛైర్మన్ డా. …

Read More »

మిజోరం గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు ప్రమాణం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మిజోరం గవర్నర్ గా హరిబాబు ఇవాళ ప్రమాణం చేశారు. గత వారంలో ఆయనను మిజోరం గవర్నర్ గా నియమించారు. సోమవారం నాడు ఆయన ఐజ్వాల్ లో ఆయన గవర్నర్ గా ప్రమాణం చేశారు. ఇటీవలనే గవర్నర్ల బదిలీలలు నియామకాలు చోటు చేసుకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణానికి చెందిన హరిబాబును మిజోరం గవర్నర్ గా నియమితులయ్యారు. హరిబాబు సోమవారం నాడు ఐజ్వాల్‌లోని రాజ్ భవన్ లో హరిబాబు ప్రమాణం చేయించారు. ఈ నెల 18 నుండి రాజధాని నగర …

Read More »

నిరుద్యోగ యువతను వైసీపీ నయవంచనకు గురి చేసింది… : పవన్ కల్యాణ్

-రెండున్నర లక్షల ఉద్యోగాలని హామీ… పాలనలోకి వచ్చిన రెండేళ్ల తరవాత 10వేల ఉద్యోగాలంటారా? -వైసీపీ రాజకీయ నిరుద్యోగులకు పదవులు సృష్టించారు… నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేరా? -నిరుద్యోగ యువత కోసం అన్ని జిల్లాల్లో జనసేన కార్యక్రమాలు… -యువతకు న్యాయం జరిగే వరకూ జనసేన అండగా ఉంటుంది -జనసేన అధ్యక్షులు  పవన్ కల్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న పరిస్థితి, నయవంచనకు గురయ్యామనే వేదన అందరినీ కలచి వేస్తున్నట్లు జనసేన అధ్యక్షులు  పవన్ కల్యాణ్ …

Read More »

వాక్సిన్ ప్రక్రియ వేగవంతం చేయండి…

-ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉపాధ్యాయులు… -విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఉపాధ్యాయులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పరిగనిస్తూ కరోనా వాక్సిన్ ప్రక్రియలో ప్రాధాన్యత ఇస్తున్నామని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యా రంగం లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది కి కూడా ఈ నెల లో వాక్సిన్ వేయడానికి ఇప్పటికే ప్రజారోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు. ఇప్పటికే …

Read More »

కేజీబీవీల్లో 6, 11 తరగతుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ పొడిగింపు…

-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాలలో 6వ తరగతి, 11వ తరగతులలో ప్రవేశము కొరకు మరియు 7, 8 తరగతులలో మిగిలిన సీట్ల భర్తీకొరకు దరఖాస్తులు స్వీకరణకు తేది పొడిగింపు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి , ఐ.ఎ.ఎస్.సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నడుపబడుచున్న 352 కస్తూర్బా గాంధీ విద్యాలయాలలో 2021 – 22 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి, 11వ తరగతులలో …

Read More »

వక్ఫ్ భూముల అన్యాక్రాంతాన్ని ఉపేక్షించం…

-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి.అంజాద్ బాషా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వక్ఫ్ భూముల అన్యాక్రాంతాన్ని ఉపేక్షించేది లేదని, నిర్ణీత కాలవ్యవధిలో వాటి స్వాదీనానికి తగు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి.అంజాద్ బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం అమరావతి సచివాలయం ఐదో బ్లాక్ లో 13 జిల్లాల అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ అధికారులు, వర్కు ఇన్ స్పెక్టర్లు, స్టేట్ ఫైనాన్స్ …

Read More »

మూడో వేవ్ ప్రచారం నేపథ్యంలో కరోనా పట్ల నిర్లక్ష్యం వద్దు-మాస్కు ధరిద్ధాం వైరస్ ను ఎదుర్కొందాం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత కొంతకాలంగా కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతూ వస్తోంది. మే 15 నుంచి జూన్‌ 20 వరకు దేశంలో కరోనా కేసులు తగ్గుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా ఆంక్షలు సడలిస్తున్నారు. మన రాష్ట్రంలోనూ ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు సడలింపులు ఇచ్చారు. అయితే కేసుల సంఖ్య మన రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పడుతున్నా… దేశంలోని కేరళ, మహారాష్ట్రసహా పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. దీంతో మూడో వేవ్ …

Read More »

నీతి, నిజాయితీ…నిబద్దత కు మారు పేరు ఉదయలక్ష్మి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వృతి ఏది అయినా కావచ్చు, ఆర్ధిక పరిస్థితులు ఎలాగైన ఉండవచ్చు, అయితే నేమి తను నమ్ముకొన్న సిద్ధాంతం .. అన్నిటికి మించి నీతి, నిజాయితి జీవితాంతం నిలుస్తుంది…గుర్తింపు కుడా లభిస్తుంది దీనికి  బి. ఉదయలక్ష్మి తార్కారణం.. భర్త వో పోలీస్ అధికారి అయినా ఏనాడు కుడా కించిత్తు గర్వం లేదుకదా .. తన ముందున్న కర్తవ్యాన్ని తోటి అధికార యంత్రాంగం ద్వారా నడిపించారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ గా పనిచేసి రిటైర్డ్ అయిన  బి. ఉదయలక్ష్మి ని రాష్ట్ర …

Read More »

కోర్టు ధిక్కార కేసులపై తక్షణం స్పందించండి… : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పరంగా వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై కోర్టుల నుండి జారీ అయ్యే ధిక్కార కేసులు(కంటెంప్టు ఆఫ్ కోర్టు)పై ఆయా శాఖల అధికారులు సకాలంలో స్పందించి వకాలత్ లు ఫైల్ చేయడం,అఫీళ్ళకు వెళ్లడం వంటి చర్యలను యుద్ద ప్రాతిపదిక చేపట్టి ప్రభుత్వం వాదనన కోర్టులు దృష్టికి తీసుకువెళ్ళాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ వివిధ శాఖల కార్యదర్శులను ఆదేశించారు.సోమవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సియం కాన్పరెన్సు హాల్లో వివిధ శాఖల కార్యదర్శులతో ఆయన కంటెంప్టు …

Read More »

రాష్టస్థాయి నుండి గ్రామస్థాయి వరకూ స్పందన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించండి…

-స్పందన ఫిర్యాదుల స్వీకరణపై గ్రామ,వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి… -ఫిర్యాదులను హేతుబద్ధంగా నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలి… -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలు పరిష్కారం స్పందన కింద ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులు,అర్జీలను రాష్ట్ర స్థాయి నుండి మండల గ్రామ స్థాయి వరకూ సకాలంలో పరిష్కారం అయ్యేలా సంబంధిత శాఖల కార్యదర్శులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ ఆదేశించారు.ఈమేరకు సోమవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు …

Read More »