Breaking News

Tag Archives: Anaparti

అందరికీ ఆరోగ్యం అందించడం కోసమే జగనన్న సురక్ష జిల్లా కలెక్టర్ డా.కే. మాధవీ లత

అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : అందరికీ ఆరోగ్యం అందించడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం అనపర్తి మండలం కొప్పవరం గ్రామ ప్రాధమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును జిల్లా కలెక్టర్ మాధవీలత, ఎం పి మార్గాని భరత్ రామ్, శాసనసభ్యులు సత్తి ఊర్య నారాయణ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మనం సంపాదించే డబ్బులో ఎక్కువ శాతం ఆరోగ్యం …

Read More »

పర్యావరణ అనుకూలమైన సహజ సిద్దమైన మల్కా కాటన్ వస్త్రాలు.

– మైమరపించిన ఫ్రీడం ఫ్యాబ్రిక్ మల్కా చేనేత వస్త్రాలు. – ఇక్కడ పర్యటన ఉత్పత్తుల పరిశీలన సంతృప్తినిచ్చింది. -కేంద్ర పరిశీలకులు హర్ ప్రీత్ సింగ్ అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : పులుగుర్త చేనేత సహకార సంఘం మల్కా కాటన్ వస్త్రాల తయారీలో సహజ వనరుల వినియోగం ఎంతో సంతృప్తి నిచ్చిందని కేంద్ర చేనేత జౌళీ శాఖ ఒక జిల్లా ఒక ఉత్పత్తి కేంద్ర పరిశీలకులు హర్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. బుధవారం అనపర్తి మండలం పులుగుర్త గ్రామంలో మల్కా కాటన్ వస్త్రాల తయారీ …

Read More »

అనపర్తి ఏరియా ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ

-డిసిహెచ్ఎస్ డా సనత్ కుమారి అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : అనపర్తి ఏరియా ఆసుపత్రిలో ఆదివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించినట్లు జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయ కర్త డా ఎం. సనత్ కుమారి తెలిపారు.ఈ ఆకస్మిక తనిఖీలో భాగంగా విధుల్లో ఉన్న డాక్టర్లను, సిబ్బంది గుర్తించడం తో ముఖ హాజరు వివరాలు పరిశీలించి ధ్రువీకరించడం జరిగిందన్నారు.ఏరియా ఆసుపత్రి లో ఆరోగ్యశ్రీ పథకం కింద రోగులకు వైద్య సేవలు అందించిన వాటి వివరాలు ఆరోగ్యశ్రీ పోర్టల్ లో అప్లోడ్ చేయవలసినదిగా ఆరోగ్యశ్రీ డేటా ఎంట్రీ …

Read More »

రూ. 79 లక్షలతో గ్రామ సచివాలయం, ఆర్బీకే, విలేజ్ క్లినిక్స్ ప్రారంభోత్సవం..

-అనపర్తి మండలం కూతుకులూరు గ్రామంలో -జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత -అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని ఇస్తోంది.. ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : పాలనా వికేంద్రీకారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వద్దకే పాలనను అందిస్తున్నదని అందులో భాగంగానే వాలంటీర్, సచివాలయ వ్యవస్థ లను ప్రారంభించి గ్రామాల్లో ప్రజల ఇంటి వద్దకే వచ్చి అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందజేస్తున్నట్లు కలెక్టర్ డా. మాధవీలత పేర్కొన్నారు.శనివారం అనపర్తి మండలం గ్రామంలో 79 లక్షల వ్యయం తొ …

Read More »