Breaking News

Tag Archives: Dēvarapalli

యాదవోలు సచివాలయ పరిధిలో జగనన్న సురక్షకార్యక్రమం

దేవరపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం దేవరపల్లి మండలం యాదవోలు సచివాలయ పరిధిలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంను స్థానిక సర్పంచ్ ఎస్. నాగ వరప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు.సదరు కార్యక్రమమునకు ముఖ్య అతిధిలుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ ఛైర్పర్సన్ ఘంటా పద్మ ప్రసాద్ మరియు స్థానిక శాసన సభ్యులు తలారి వెంకట్రావు పాల్గొన్నారు.సంక్షేమం,అభివృద్ధి చిరునామాగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరి పాలన అందిస్తున్నారని, నిస్సహాయులకు అండగా జగనన్న సురక్ష కార్యక్రమం నిలుస్తోందని అన్నారు. గతంలో పింఛన్ …

Read More »

అ అంటే అమ్మఒడి… ఆ అంటే ఆంధ్రప్రదేశ్

– ప్రభుత్వం ఉన్నత సంకల్పం తో విద్యా విధానం అమలు చేస్తోంది. – జిల్లాలో అమ్మఒడి గా 1,55,768 తల్లుల ఖాతాలకు రూ.233.65 కోట్లు జమ చేసాం.. – ప్రతి ఒక్కరూ తప్పని సరిగా చదువు కోవాలి -హోం మంత్రి తానేటి వనిత దేవరపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేయడం జరిగిందని, చదువులే పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి నమ్మిన వ్యక్తి జగన్ మామ అని రాష్ట్ర హోం శాఖ మంత్రి …

Read More »