అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఫిడెల్ కాస్ట్రో శతజయంతి వేడుకల సందర్భంగా హవానాలో క్యూబా అధ్యక్షుడు కామ్రేడ్ మిగుయెల్ డియాజ్-కానెల్ను భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ సత్కరించి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా క్యూబా విప్లవ మహానేత ఫిడెల్ కాస్ట్రోకు ఘన నివాళులు అర్పిస్తూ, క్యూబా–భారత్ ప్రజల మధ్య స్నేహ, సౌభ్రాతృత్వ సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News