Breaking News

హవానాలో క్యూబా అధ్యక్షుడు డియాజ్-కానెల్‌కు సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అభినందనలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఫిడెల్ కాస్ట్రో శతజయంతి వేడుకల సందర్భంగా హవానాలో క్యూబా అధ్యక్షుడు కామ్రేడ్ మిగుయెల్ డియాజ్-కానెల్‌ను భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ సత్కరించి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా క్యూబా విప్లవ మహానేత ఫిడెల్ కాస్ట్రోకు ఘన నివాళులు అర్పిస్తూ, క్యూబా–భారత్ ప్రజల మధ్య స్నేహ, సౌభ్రాతృత్వ సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *