విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇండియన్ ఆయిల్ డీలర్ గవర్నర్ పేట లోని పైలెట్ సర్వీస్ స్టేషన్ యజమాని ఎం.వి.వి. సత్యనారాయణ- లీలా కుమారి దంపతుల కనిష్ట కుమార్తె చి.ల.సౌ. డాక్టర్ ఆయేషా రత్న…… కైకలూరు వాస్తవ్యులు గూడూరు శ్రీనివాసరావు-మోహనలక్ష్మి దంపతుల కుమారుడు చి॥ డాక్టర్ విజయ నాగసాయి సత్య కృష్ణ వివాహ మహోత్సవం మంగళవారం రాత్రి విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్ లో వైభవోపేతంగా జరిగింది. పలువురు ఆయిల్ గ్యాస్ డీలర్లతోపాటు స్ధానిక శాసనసభ్యులు మల్లాది విష్ణు, సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు, సంస్ధ మేనేజర్ కె.వెంకటప్పయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Prajavartha Online Telugu News