-అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 175 అన్న క్యాంటీన్లను ప్రారంభించాం -సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం, ఇది ప్రజా ప్రభుత్వం -తొలి క్యాబినెట్ లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం, ఇది రైతన్నల ప్రభుత్వం -ఓల్టేజ్ సమస్యకు చెక్ పెట్టేలా సబ్ స్టేషన్ల నిర్మాణాలు కనిగిరి, నేటి పత్రిక ప్రజావార్త : వెలుగొండ ప్రాజెక్ట్ ను తెలుగుదేశం పార్టీ హయాంలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఈ ప్రాంత సాగు, తాగునీటి …
Read More »Monthly Archives: September 2024
దీపావళి నుండి ప్రజలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు
• పేద ప్రజల కంట కన్నీరు తుడిచేందుకే కూటమి ప్రభుత్వం • “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కంట కన్నీరు తుడిచేందుకు కూటమి ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వ పాలన 100 రోజుల పూర్తయిన సందర్భంగా సోమవారం ఉదయం నిడదవోలు రూరల్ మండలం డి. ముప్పవరం గ్రామంలో ఏర్పాటు …
Read More »పేదల కడుపు నింపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
-ఐదు రూపాయలకే రుచికరమైన టిఫెన్, భోజనం -రాష్ట్రంలో ఎవరు ఆకలి కేకలతో అలమటించకూడదు -రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎవరు ఆకలితో అలమటించకుండా పేదల కడుపు నింపాలనదే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాయచోటి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నందు నూతనంగా ఏర్పాటుచేసిన అన్నా క్యాంటీన్ ను రాష్ట్ర రవాణా, యువజన క్రీడ …
Read More »ఆరోగ్యవంతమైన సమాజం కూటమి ప్రభుత్వ లక్ష్యం
– ప్రతి చిన్నారికీ, ప్రతి మహిళకీ పోషకాహారం అందించి తీరుతాం – రక్త హీనత సమస్యను అధిగమించడం ధ్యేయంగా అడుగులు వేస్తున్నాం – మచిలీపట్నంలో పోషకాహార మాసిత్సవాల్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు చిన్నారులను వేధిస్తున్న రక్తహీనత సమస్యను పారద్రోలడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నడుచుకుంటూందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలోని శారదానగర్లో నిర్వహించిన పౌష్టికాహార మాసోత్సవాల్లో పాల్గొన్నారు. చిన్నారులకు అన్నప్రాసన చేసి పోషకాహారాన్ని అందించారు. …
Read More »కృష్ణా జిల్లా లో నీటి కొరత నివారించి, బుడమెరుపై చెక్ డ్యామ్ ల నిర్మాణం చేపట్టాలి… : పేరం శివ నాగేశ్వర రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో నివసించే నగర ప్రజలకు బుడమేరు చాలా ఇబ్బందికరమైన సమస్యగా ఉన్నదని బుడమేరు సమస్య పై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరం అని అన్నారు సందర్భంగా విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరం శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ నగరం మొత్తం నీటిలో మునిగిపోయి చాలామందికి ఆస్తి నష్టం ప్రాణ నష్టం, వ్యాపారస్తులు అందరూ. కూడా చాలా …
Read More »నాలుగు రోజుల్లో రూ. 175.54 కోట్ల విలువైన బ్యాంకింగ్ సేవలు కల్పించాం
– 3,136 ఖాతాలకు సంబంధించిన దరఖాస్తులు పరిష్కరించాం. – రూ. 164.95 కోట్ల రీషెడ్యూలింగ్‌తో పాటు కొత్తగా రూ. 10.59 కోట్ల రుణాలు మంజూరు చేశాం. – జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముంపు ప్రభావిత ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బ్యాంకింగ్ సేవలు అందించడం జరుగుతోందని.. నాలుగు రోజుల్లో మొత్తం 3,136 ఖాతాలకు సంబంధించి రూ. 175.54 కోట్ల విలువైన బ్యాంకింగ్ సేవలు అందించినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.సృజన సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. …
Read More »” National Consultation on Cyber – Enabled Human Trafficking ” అంశంపై సదస్సు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మానవ అక్రమ రవాణాపై ఈనెల 26, 27 తేదీలలో ” National Consultation on Cyber – Enabled Human Trafficking ” అంశంపై రెండు రోజుల పాటు సదస్సు నిర్వహించనున్నామని రాష్ట్ర మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం. వేణుగోపాల రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరియు ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ నోవాటెల్ హోటల్ లో ఈనెల 26, 27 తేదీలలో నిర్వహించే ఈ సదస్సుకు …
Read More »అర్జీల పరిష్కారంలో స్పష్టత ఉండాలి..
-పారదర్శకత, నిబంధనల మేరకు ఆర్జీలను పరిష్కరించండి.. -జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలకు నాణ్యతతో అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్‌ఎస్ ) కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సృజన, జాయింట్ కలెక్టర్ నిధి మీనా, డీఆర్‌వో …
Read More »ఈ నెల 25న నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం
– పకడ్బందీ నిర్వహణకు ఏర్పాట్లు చేయండి – పిల్లల ఆరోగ్యం కోసం నులిపురుగులను నులిమేద్దాం – జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25వ తేదీన అల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలు, కరపత్రాలను కలెక్టర్ సృజన.. డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, వైద్య ఆరోగ్య …
Read More »ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రోసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీం (పి.ఎం.ఎఫ్.ఎం.ఇ)
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : Ministry of Industry and Commerce, Food Processing కలిసి “వరల్డ్ ఫుడ్ ఇండియా-2024 ఈవెంట్” సెప్టెంబర్ 19 నుంచి 22 తేది వరకు భారత్ మండపం న్యూ ఢిల్లీలో గౌరవ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ గారు మొదటి రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రపంచ దేశాల వారు మరియు రాష్ట్రాల వారు పాల్గొనడం జరిగినది. సెర్ప్ సంస్థ నుండి పి.యం.యఫ్.ఇ విభాగం నుండి, కె.సరళ, అడిషనల్ డైరెక్టర్ …
Read More »
Prajavartha Online Telugu News