– రికార్డు స్థాయిలో రూ. 69.27 కోట్ల వసూలు: కమిషనర్ కె.మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ఏక మొత్తంగా ముందస్తుగా చెల్లించే వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 5 శాతం రాయితీని నగర ప్రజలు సద్వినియోగం చేసుకున్నారని, మొత్తంగా రూ.69.27 కోట్ల ఆస్తి పన్ను వసూలయిందని, పన్నులు చెల్లించి నగరాభివృద్ధిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ గురువారం ఒక ప్రకటనలో …
Read More »Daily Archives: April 30, 2026
పోస్టర్ ఫ్రీ సిటికి ప్రతి ఒక్కరి సహకారం అవసరం
-నగర సుందరీకరణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి -15 రోజుల్లో పోస్టర్స్ తొలగింపుకు ప్రత్యేక కార్యాచరణ -తదుపరి నిబందనలు ఉల్లంఘించిన వారిపై భారీ అపరాధ రుసుంతో పాటు చట్టపరమైన చర్యలు -వాల్ పోస్టర్స్, అనుమతి లేని బ్యానర్లు ప్రింట్ చేసే ప్రింటర్స్ పై చర్యలు -పర్యవేక్షణ, చర్యలు తీసుకోవడానికి 12 ప్రత్యేక నిఘా బృందాలు -జిల్లా కలెక్టర్, జిఎంసి ప్రత్యేక అధికారి సాయికాంత్ వర్మ, కమిషనర్ మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సుందర గుంటూరు నగర రూప కల్పనలో భాగంగా …
Read More »పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించం
-ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాలి -ఖాళీ స్థలాలను యజమానులు శుభ్రం చేసుకోకుంటే జిఎంసి బోర్డ్ లు పెట్టాలి -నిర్మాణ వ్యర్ధాలను రోడ్ల పక్కన వేసే వారిపై భారీ అపరాధ రుసుం విధించాలి -అధికారులను ఆదేశించిన నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వార్డ్ సచివాలయాల వారీగా పారిశుధ్య నిర్వహణ మెరుగ్గా ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. గురువారం ఏటి అగ్రహారం, రామిరెడ్డి …
Read More »వేమూరి వెంకట ప్రసాద్ సేవలు ప్రశంసనీయం…
-ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రచారంలో కీలకపాత్ర… -మీడియా సమన్వయంలో చురుకైన పాత్ర… -డిఐపిఆర్‌వో కె.వి.రమణరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాచార, పౌర సంబంధాల శాఖలో 30 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ సేవలందించిన ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడంతో పాటు మీడియా ప్రతినిధులతో సమన్వయం చేసుకోవడంలో చురుకైన పాత్ర వహించి ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు మీడియా ప్రతినిధుల ప్రసంశలను అందుకున్న వేమూరి వెంకట ప్రసాద్ సమాచార శాఖకు అందించిన సేవలు ఆదర్శప్రయంగా నిలుస్తాయని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె.వి. …
Read More »ఈ నెల 1 నుంచి 30వ తేదీ వరకు ఇండ్ల గణన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ ప్రగతి పథానికి దిక్సూచి అయిన జన గణన – 2027లో తొలిదశలో భాగంగా ఈ నెల 1 నుంచి 30వ తేదీ వరకు ఇండ్ల గణన (CENSUS-2027) జరుగుతుందని, ఇందులో భాగంగా మొదటి 3 రోజులుఎన్యూమరేటర్లందరూవారికి కేటాయించిన ప్రాంతాలను విస్తృతంగా తిరిగి పూర్తి అవగాహన తెచ్చుకుంటారని, తదుపరి ప్రతి ఒక ఎన్యూమరేటర్ వారికి కేటాయించినఅన్ని ఇండ్లను సందర్శించి ప్రజల నుండి వివరాలు స్వీకరిస్తారని, కావున ఇందులో ప్రజలు కీలకభాగస్వాములై ప్రక్రియను విజయవంతం చేయాలని ప్రిన్సిపల్ సెన్సస్ …
Read More »అంకితభావానికి నిలువెత్తు నిదర్శనం స్వర్ణలత
-వృత్తి పట్ల నిబద్ధత, సేవా దృక్పథం… అదే ఆమె ఆయుధం – కర్తవ్యాన్ని క్రమశిక్షణతో నిర్వర్తించే తత్వం -అదనపు సంచాలకులు స్వర్ణలత కు ఆత్మీయ వీడ్కోలు -సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కే. విశ్వనాథన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాధ్యతల నిర్వహణలో మాత్రమే కాకుండా, అచంచల నిబద్ధతకు, ఉన్నతమైన వృత్తి నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తూ, శాఖ ప్రతిష్టను మరింతగా పెంపొందించడంలో పదవీ విరమణ పొందుతున్న అధికారులు కీలక పాత్ర పోషించారని సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కే. విశ్వనాథన్ …
Read More »వర్షపు నీటి నిలవలు రోడ్ల పైన ఉండకుండా చర్యలు
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షపు నీటి నిలువలు రోడ్లపై ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం సాయంత్రం తన పర్యటనలో భాగంగా బెంజ్ సర్కిల్, లయోలా కాలేజ్, పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, మొగల్రాజపురం, ధర్నా చౌక్ గాంధీనగర్, రామకృష్ణాపురం, దేవినగర్, ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వర్షపు నీటి నిల్వలు రోడ్ల పైన ఎట్టి పరిస్థితిలో ఉండరాదని, అకాల …
Read More »దేశ ప్రగతి పథానికి దిక్సూచి -జన గణన 2027లో ప్రజలందరూ పాల్గొనండి…
-జన గణన చేసే యెన్యుమరేటర్లకు సహకరించండి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ మరియు చీఫ్ సెన్సస్ ఆఫీసర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ ప్రగతి పథానికి దిక్సూచి జన గణన – 2027లో ప్రజలందరూ పాల్గొనాలని విజయవాడ నగరపాలక సంస్థ మరియు చీఫ్ సెన్సెస్ ఆఫీసర్ ధ్యానచంద్ర పిలుపునిచ్చారు. తొలిదశలో భాగంగా ఈ నెల 1 నుంచి 30వ తేదీ వరకు ఇండ్ల గణన (CENSUS-2027) జరుగుతుందని, ఇందులో భాగంగా మొదటి 3 రోజులు ఎన్యూమరేటర్లందరూ వారికి కేటాయించిన ప్రాంతాలను …
Read More »నగర పరిశుభ్రతకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నగర పరిశుభ్రతకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారని చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కి అర్జునరావు అన్నారు. గురువారం ఉదయం 63వ డివిజన్ ఓల్డ్ రాజు శర్మ కమ్యూనిటీ హాల్ ఏరియా, ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఏరియా, రంగా బొమ్మ రోడ్డు, సుందరయ్య నగర్ కట్ట, గాయత్రి స్కూల్ బ్యాక్ సైడ్ ఏరియా, మజీద్ సెంటర్ నందు శానిటేషన్ డ్రైవ్ ని నిర్వహించారు ప్రజారోగ్యం సిబ్బంది. 109 …
Read More »హరితాంధ్రప్రదేశ్లో భాగంగా మొక్కల పంపిణీ
-కుటుంబంలో ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను పెంచాలి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయమైన హరితాంధ్రప్రదేశ్ నిర్మించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద విఎంసి సిబ్బందికి పూల మొక్కలను కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న ఉష్ణోగ్రత కాలుష్యం దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు …
Read More »
Prajavartha Online Telugu News