-విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవు దినము అయినందున కార్పొరేషన్, ప్రధాన మరియు జోనల్ కార్యాలయాలలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక లేదని విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఆదివారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.