-పెట్టుబడుల సాధన ఫలితాలు క్షేత్ర స్ధాయిలో కనిపించాలి -ఉద్యోగాలు పొందిన వారి వివరాలతో త్వరలో పోర్టల్ -5వ SIPB సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు -ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూకేటాయింపులు…మంత్రి లోకేష్ ప్రతిపాదనకు సీఎం అంగీకారం -కొత్తగా రూ.30,667 కోట్లు పెట్టుబడులు, 32,133 ఉద్యోగాలు -గత ప్రభుత్వంలో ఐదేళ్ల కాలంలో 5 SIPB సమావేశాలు -కూటమి ప్రభుత్వంలో 11 నెలల్లోనే 5 SIPB సమావేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రానికి పెట్టుబడులు రావడం ఎంతముఖ్యమో… ఆ పెట్టుబడులు క్షేత్ర స్థాయిలో కార్యరూపం …
Read More »Daily Archives: April 10, 2025
నూతన మధ్య విధానం ద్వారా ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నాము
-ఏ రాష్ట్రంలో లేని విధంగా 4000 రూపాయల ఎన్టీఆర్ భరోసా పింఛన్ అర్హులు లబ్ధిదారులకు అందజేస్తున్నాము -శ్రీ సత్యసాయి జిల్లా ఉద్యానవన పంటలలో మంచి ఫలితాలు సాధిస్తున్నది -రాష్ట్ర ఎక్సైజ్, గనులు మరియు భూగర్భ శాఖ మాత్యులు కొల్లు రవీంద్ర -గతంలో ఏ ప్రభుత్వంలో లేని విధంగా బీసీ సంక్షేమానికి 48 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాం. -రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మాత్యులు సవితమ్మ పాలసముద్రం, నేటి పత్రిక ప్రజావార్త : నూతన మధ్య విధానం ద్వారా ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ …
Read More »ఫెన్సింగ్ క్రీడాకారిణికి శాప్ ఛైర్మన్ అభినందన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయస్థాయి ఫెన్సింగ్ క్రీడల్లో సైతం అత్యుత్తమంగా రాణించి రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పెంచాలని భీమవరానికి చెందిన ఫెన్సింగ్ క్రీడాకారిణి మంతెన ధృతి సమీక్షను శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు సూచించారు. విజయవాడలోని శాప్ కార్యాలయంలో శాప్ ఛైర్మన్‌ను గురువారం ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. ఒరిస్సా రాష్ట్రం కటక్‌లోని జేఎన్ ఇండోర్ స్టేడియంలో మార్చి 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ జరిగిన 26వ జాతీయ సబ్ జూనియర్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఫాయిల్ విభాగంలో సిల్వర్ మెడల్ …
Read More »పెట్టుబడులతో రండి..భరోసా కల్పించే బాధ్యత మాది
-ముంబయిలో జరిగిన దక్షిణాసియా 20వ హోటల్ ఇన్వెస్ట్ మెంట్ కాన్ఫరెన్స్ 2వ రోజు వర్క్ షాప్ లో జాతీయ, అంతర్జాతీయ హోటల్స్, ట్రావెల్స్ ప్రతినిధులతో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -రెండు రోజుల పర్యటనలో 45 ప్రఖ్యాత సంస్థలతో భేటీలు.. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పిలుపు -ఆతిథ్య రంగంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కనబరిచిన పేరొందిన పలు సంస్థలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పర్యాటక విధానం 2024-29తో దేశంలో ఎక్కడా లేని విధంగా …
Read More »హజ్ యాత్రికులకు ఎలాంటి అంతరాయం లేకుండా టీకాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : న్యాయ, మరియు మైనారిటీస్ సంక్షేమ శాఖల మంత్రి ఎన్. ఎం. డి. ఫారూక్ ఆదేశాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హజ్ యాత్రికులకు ఎలాంటి అంతరాయం లేకుండా టీకాలు వేసే విధంగా మెడికల్ అండ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ మరియు రాష్ట్ర ఇమ్యూనైజేషన్ అధికారిని, మెడికల్ అండ్ హెల్త్ శాఖను అభ్యర్థించడం జరిగింది. కమిషనర్ సానుకూలంగా స్పందించి, హజ్ యాత్రికులకు టీకా కార్యక్రమం ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రారంభించబడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ …
Read More »ముఖ్యమంత్రి రాకకోసం అగిరిపల్లి ప్రజలు సంతోషంతో ఎదురుచూస్తున్నారు
-ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి- రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు/ అగిరిపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి రాకకోసం అగిరిపల్లి ప్రజలు ఎంతో సంతోషంతో ఎదురు చూస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ఆగిరిపల్లిలో ఈనెల 11వ తేదీన ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను స్థానిక మార్కెట్ యార్డ్ లో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, జాయింట్ కలెక్టర్ పి . …
Read More »వ్యవసాయ రంగంలో స్థూల విలువ జోడింపు పై దృష్టి పెట్టండి
-డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు -ముఖ్యమంత్రి సూచనలను అమలు పరుస్తూ రాష్ట్ర స్థూల ఆదాయంలో వ్యవసాయ పంటల ద్వారా స్థూల విలువ పెంపునకు గట్టిగా కృషి చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించిన డిల్లీ రావు – వ్యవసాయ భూములలో పంటల సాంద్రత ఎక్కువగా ఉంచడం, స్వల్ప, మధ్య కాలిక పంటలతో సంవత్సరములో మూడు పంటల సాగు విధానం,అంతర పంటలు, మిశ్రమ పంటలను సాగు ద్వారా స్థూల విలువ పెంపునకు దోహదం చేసేలా ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. -స్థూలవిలువ పెంపునకు చేపట్టాల్సిన కార్యాచరణపై జిల్లాలలో …
Read More »పేదలను ఇబ్బంది పెట్టకుండా మున్సిపాలిటీల ఆదాయం పెంచాలి
-మున్సిపాలీటీల్లో పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగ్గా ఉండాలి -మున్సిపల్ కమిషనర్లు ఫీల్డ్ విజిట్ తప్పనిసరిగా చేయాలి -అన్న క్వాంటీన్ల నిర్వహణ సజావుగా ఉండేలా సమీక్షించాలి -మున్సిపాలిటీల రాబడిని రూ. 500 కోట్లకు పెంచినందుకు సిబ్బందికి ధన్యవాదాలు -పొంగూరు నారాయణ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మున్సిపాలిటీలు పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజల అవసరాలు తీర్చడంలో అధికారులు, సిబ్బంది అంకిత భావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. స్కూల్ ఆఫ్ …
Read More »దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన పధకం కింద ఉద్యోగాలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ నైపున్యాభివృద్ధి సంస్థ (SEEDAP) మరియు DRDA సంయుక్త ఆధ్వర్యంలో, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన (DDU GKY) పధకం కింద జర్మనీదేశంలో సర్సింగ్ ఉద్యోగాలకు అర్హులైన వారినుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ఉమ్మడి కృష్ణా జిల్లా డిఆర్ డిఏ (SEEDAP) పధక సందాలకులు హరిహర నాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. బి.ఎస్సీ మరియు యంఎస్సీ నర్సంగ్ అర్హత కలిగి ఉండి 20 నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారు అర్హులన్నారు. …
Read More »కొండపల్లి బొమ్మ ఖ్యాతిని చాటిచెప్పేలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్
– పర్యాటకులకు మధురానుభూతిని మిగిల్చేలా ప్రత్యేక ఏర్పాట్లు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హస్త కళాకారుల చేతుల నుంచి జీవం పోసుకొంటూ దేశ, విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కొండపల్లి బొమ్మ ఔన్నత్యాన్ని నేటి తరానికి చాటిచెప్పేలా.. వన్నె తగ్గని సృజనాత్మక సంపదను భావితరాలకు అందించేలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను అభివృద్ధి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. గురువారం కలెక్టర్ లక్ష్మీశ వివిధ శాఖల అధికారులతో కలిసి ఇబ్రహీంపట్నం మండలం, కొండపల్లిలో పర్యటించారు. హస్తకళాకారుల …
Read More »
Prajavartha Online Telugu News