Breaking News

Daily Archives: April 18, 2025

మస్కట్‌లో చిక్కుకున్న కార్మికులకు కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు భరోసా

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాకుళం జిల్లా నుండి ఉపాధి కోసం మస్కట్ వెళ్లిన కార్మికుల సమస్యపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి  కింజారపు రామ్మోహన్ నాయుడు తక్షణమే స్పందించారు. మస్కట్‌లో NASEEM AL SALAM కంపెనీ చేత పని లేకుండా, జీతభత్యాలు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 9 మంది తెలుగు కార్మికులతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం కార్యాలయం నుండి వీడియో కాల్ ద్వారా మాట్లాడి అక్కడి పరిస్థితులను గురించి అడిగి తెలుసుకొని వారికి ధైర్యం చెప్పారు. కార్మికులు …

Read More »

భూ దందాలు చేస్తే సహించేది లేదు… కూటమి పాలనలో ప్రజల ఆస్తులకు భరోసా

-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  కార్యాలయానికి విశాఖ, కాకినాడ, కడప, తిరుపతి ప్రాంతాల నుంచి అర్జీలు -గత ప్రభుత్వ పాలనలో భూ అక్రమణలతోపాటు… ఇప్పటికీ వేధిస్తున్నవారిపై ఫిర్యాదులు -జిల్లా కేంద్రాలకు వెళ్ళి కబ్జాలు, దందాలపై అర్జీలు స్వీకరించి అధికారులతో సమీక్షించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ‘కష్టపడి సంపాదించుకున్న చిన్నపాటి జాగాలు కావచ్చు, వారసత్వంగా వచ్చిన భూములు కావచ్చు… వాటిని కాపాడుకోవడం కోసం సామాన్యులుపడుతున్న ఇబ్బందులు నా దృష్టికి వచ్చాయి. ప్రజల ఆస్తులకు కూటమి పాలనలో భరోసా కల్పించే …

Read More »

జ‌బ్బులు మ‌న ఆహ్వానం లేకుండా రావు

-స‌రైన ఆహారాన్ని తినండి-స‌రిగా జీవించండి -కాలేయ వ్యాధుల్ని అరిక‌ట్టం డిః మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : సాధార‌ణంగా వ్యాధులు మ‌న ఆహ్వానం లేకుండా రావ‌ని, స‌రైన జీవన విధానాన్ని అనుస‌రించ‌డం ద్వారా జ‌బ్బుల్ని అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని వైద్య‌,ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ తెలిపారు. ఏప్రిల్ 19 ని “ప్ర‌పంచ కాలేయ దినం” (World Liver Day) జ‌రుపుకుంటున్న సంద‌ర్భంగా ‘X ‘ వేదిక‌గా త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డిస్తూ స‌రైన జీవ‌న విధానంలో కాలేయ వ్యాధుల్ని అరిక‌ట్ట‌డానికి స‌రైన …

Read More »

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10 వేల రూఫ్ టాప్ యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యం

-రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మడకశిర, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు పగటిపూట 9 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయుచున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. శుక్రవారం మడకశిర నియోజకవర్గం మడకశిర రూరల్ మండలం వైబిహల్లి గ్రామంలో.33/11KVA విద్యుత్ సబ్, స్టేషన్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొని మరియుమడకశిర నియోజకవర్గం రొళ్ల మండలం రంగ హల్లి గ్రామంలో. 33/11,KVA, నూతన,సబ్ స్టేషన్, నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని మరియు మడకశిర నియోజకవర్గం …

Read More »

డైనమిక్ సీఎం చంద్రబాబు పాలనా స్ఫూర్తితో సత్యసాయి జిల్లాలోనూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాము

-జిడిపిలో కోనసీమ జిల్లాను దాటి సత్య సాయి జిల్లా ముందుండటం కూటమి ప్రభుత్వ కృషికి నిదర్శనం -రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ -రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల సూర్యఘర్ కనెక్షన్లు -రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూటమి ప్రభుత్వ హయాంలో మడకశిర నందు అతిపెద్ద సోలార్ పార్క్, డిఫెన్స్ పరిశ్రమ రాబోతున్నాయి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మడకశిర అభివృద్ధికి ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు విశేషంగా కృషి చేస్తున్నారన్న రాష్ట్ర బీసీ సంక్షేమ …

Read More »

మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌తో మంత్రి నారాయ‌ణ టెలికాన్ఫ‌రెన్స్

-రేపు జ‌రిగే స్వ‌చ్చాంధ్ర – స్వ‌చ్చ దివ‌స్ కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణ‌పై దిశానిర్ధేశం చేసిన మంత్రి -ఈనెల ఇ – చెక్ అనే థీమ్ తో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించాలి -షాపులు ,ఇళ్లలో ఉన్న ఎలక్ట్రానిక్ వేస్ట్ ను పూర్తిగా సేకరించాలి -మున్సిపాలిటీల్లో ఉన్న RRR సెంటర్లను ఈ కలెక్షన్ సెంటర్లుగా మార్చి మెప్మా మహిళలకు అప్పగించాలి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రేపు జ‌రిగే స్వ‌చ్చాంధ్ర – ప్వ‌చ్చ దివ‌స్ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించేలా ఏర్పాట్లు చేయాల‌ని మంత్రి …

Read More »

ఇళ్ళు లేని ప్రతీ పేదవారికి ఇళ్ళు కట్టించటమే ప్రభుత్వ లక్ష్యం

-ఇళ్ళు లేని ప్రతీ పేదవారికి ఇళ్ళు కట్టించటమే ప్రభుత్వ లక్ష్యం.గృహనిర్మాణ శాఖమంత్రి పార్ధ సారధి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రతీ పేద వాడికి అన్నీ సౌకర్యాలుతో ఇళ్ళు నిర్మించటమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని రాష్ట్ర గృహా నిర్మాణం,సమాచార పౌర సంబందాల శాఖ మంత్రి కొలుసు.పార్ధసారధి అన్నారు. రాష్ట్ర గృహా నిర్మాణ శాఖ మేనేజంగ్ డైరెక్టర్ గా నియమితులైన ఎం.శివప్రసాద్ శుక్రవారం విజయవాడ లోని మంత్రి  కాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అంద చేసి మంత్రి కి …

Read More »

రబీ పంట కాలమునకు జిల్లాలో కేటాయించినా మొత్తం RSK లు -107

-NTR జిల్లా లో రబీ పంట కాలమునకు జిల్లాలో కేటాయించినా మొత్తం RSK లు -107 ఉన్నవి -మొత్తం పండిన పంట హెక్టార్లు – 20,422 హెక్టార్లు -ధాన్యము కొనుగోలు టార్గెట్ – 50,000 MTs -జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు -జిల్లా లోని ధాన్యము కోనుగోలు కేంద్రాల తేదీ: 02.04.2025 న నుండి ప్రారంభము అయినవి. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గోనె సంచులతో పాటు RSK ల నందు అవసరం అయిన లేబర్ మరియు రవాణా వాహనములు కూడా …

Read More »

విద్యా, వైద్య, ఉపాధే లక్ష్యంగా పనిచేస్తాం

-గద్దె క్రాంతికుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడు పేద ప్రజల పక్షాన నిలబడుతుందని అందుకోసమే విద్యా, వైద్య, ఉ పాధికి అధిక ప్రధాన్యత ఇవ్వడం జరుగుతుందని టిడిపి యువ నాయకులు గద్దె క్రాంతికుమార్ తెలిపారు. శుక్రవారం ఉదయం గద్దె రామమోహన్ ఆదేశానుసారం 4 కుటుంబాల వారికి వైద్యం, చదువు నిమిత్తం రూ.75 వేల ఆర్థిక సహాయాన్ని గద్దె క్రాంతికుమార్ అందజేశారు. కృష్ణలంక 20వ డివిజన్కు చెందిన భూపతి హరికృష్ణ – సుజాత దంపతుల సంవత్సరంన్నర కుమార్తె చిన్నారి గ్రీష్మిక …

Read More »

ఇంద్రకీలాద్రిపై పాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంద్రకీలాద్రిపై పాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. తాజాగా హైదరాబాద్ కి చెందిన భక్తుని కారులో రూ. 20 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీకి గురవటంపై ఆయన తీవ్రంగా స్పందించారు. లోకాన్ని రక్షించే ఆ జగన్మాత దర్శనార్థం వచ్చే భక్తులకు భద్రత లేకపోవడం శోచనీయమని మల్లాది విష్ణు అన్నారు. ఈ …

Read More »