Breaking News

గుంటూరు నగరంలో ఎన్నికల విధులను సమర్దవంతంగా చేపట్టిన నగర కమిషనర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో ఎన్నికల విధులను సమర్దవంతంగా చేపట్టిన నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కీర్తి చేకూరిని అభినందించిన జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి. గురువారం 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లోని శంకరన్ హాల్లో జరిగిన సభలో కలెక్టర్ గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ఓటర్ల చేర్పులు, మార్పులు వంటి వివిధ విధులను సమర్దవంతంగా చేపట్టిన ఈఆర్ఓలు కమిషనర్ కీర్తి చేకూరి, అదనపు కమిషనర్ కె.లక్ష్మీ శివజ్యోతి, సూపరిండెంట్లు సాంబశివరావు, ప్రసాద్ లను ప్రశంశాపత్రాలు, మెమోంటోలతో అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *