-తొమ్మిది రోజులుగా గడపగడపకు ప్రచారంలో వెల్లువలా పాల్గొంటున్న ప్రజానికం -రోజురోజుకీ పార్టీ శ్రేణుల్లో పెరుగుతున్న ఉత్సాహం… -24వ వార్డు ప్రచారంలో….. వీధి వీధినా ఘన స్వాగతం పలికిన ప్రజలు -వాలంటరీ వ్యవస్థ…. జన్మభూమి కమిటీల మధ్య వ్యత్యాసంతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి… -జూన్ 4 తర్వాత సీఎం జగన్…. వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటింటికి సేవలందించే కార్యక్రమంపై మొదటి సంతకం చేస్తారు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి 9వ రోజు ఎన్నికల ప్రచారం విజయవంతంగా ముగిసింది …
Read More »Tag Archives: gudivada
8 రోజు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం
-27వ వార్డులో నిర్వహించిన గడపగడపకు ప్రచారంలో…. వీధి వీధినా ఘన స్వాగతం పలికిన ప్రజానీకం -సీఎం జగన్ పాలనతోనే సంక్షేమం సాధ్యమైంది…. -ఇంటింటికి మంచి చేశామని….ప్రతి గ్రామానికి మంచి చేశామని.. ఆ మంచిని ప్రతి గడపకు వివరించి ఓట్లు అడుగుతున్నాం… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి ఎన్నికల ప్రచారం 8 రోజుకు చేరుకుంది . 27వ వార్డు బేతవోలులో ఎమ్మెల్యే కొడాలి నాని నిర్వహించిన గడపగడపకు ప్రచారంలో, వీధి వీధినా ప్రజల ఘన స్వాగతం పలికారు. ఎన్నికల …
Read More »4వ రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం……
-9వవార్డులో విస్తృతంగా పర్యటిస్తు…. ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే నాని -మంగళ హారతులు… పూల వర్షం కురిపిస్తూ…. వీధి వీధినా బ్రహ్మరథం పడుతూ ఎమ్మెల్యే నానికు స్వాగతం పలికిన ప్రజానీకం -గుడివాడ అభివృద్ధిని అడ్డుకునేలా టిడిపి నేతలు కోర్టులకు వెళ్లారు…. -ఐదేళ్లుగా మంచి చేస్తున్న సీఎం జగన్ ప్రభుత్వానికి ప్రజలందరూ మద్దతుగా నిలవాలి… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం నాలుగో రోజుకు చేరుకుంది . పట్టణంలోని తొమ్మిదవ వార్డులో శనివారం ఎమ్మెల్యే నాని …
Read More »ప్రజల జయ జయ ద్వానాల మధ్య….. నాలుగో రోజు దిగ్విజయంగా ముగిసిన ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం
-ఎనిమిదవ వార్డులో నిర్వహించిన ఎమ్మెల్యే నాని ప్రచారంలో భారీగా పాల్గొన్న ప్రజానీకం…. -గజ మాలలు…. మంగళ హారతులు…. పూల వర్షం కురిపిస్తూ ఎమ్మెల్యే నానీకు బ్రహ్మరథం పట్టిన ప్రజానికం -గుడివాడ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఐదవ సారి కూడా విజయం సాధిస్తానన్న ఎమ్మెల్యే నాని…. గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి నాని నాలుగవ రోజు ఎన్నికల ప్రచారం విజయవంతంగా ముగిసింది . శనివారం సాయంత్రం 8వ వార్డులో ఎమ్మెల్యే నాని తన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల …
Read More »3వ రోజు విజయవంతంగా ముగిసిన ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం…
-గుడివాడ 7వ వార్డులో రెండో పూట విస్తృత ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే నాని….వీధి వీధినా బ్రహ్మ రథం పడుతూ స్వాగతం పలికిన ప్రజానికం… -మూడు రోజుల ప్రచారంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి…. సీఎం జగన్ చేసిన మంచిని ప్రజలే చెప్తుంటే సంతోషంగా ఉంది -ప్రజలందరూ సీఎం జగన్ ప్రభుత్వాన్ని గేలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి నాని మూడవరోజు ఎన్నికల ప్రచారం విజయవంతంగా ముగిసింది . పట్టణంలోని ఏడవ వార్డులో శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే …
Read More »3వ రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం……
-గుడివాడ ఆరవ వార్డులో విస్తృత ప్రచారం చేపట్టిన ఎమ్మెల్యే నాని…. ఎన్టీఆర్ కాలనీ ఆర్చ్ వద్ద పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికిన ప్రజానీకం -ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే నానీకు వీధి వీధినా బ్రహ్మ రథం పట్టిన ప్రజానికం…. -సీఎం జగన్ పాలనలో గుడివాడలోని ప్రతి వార్డు…. ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి, సంక్షేమం చేసి చూపించాం…. -లంచాలు, వివక్ష లేని గొప్ప పాలనను ప్రజలకు అందించాం…. గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం మూడవ …
Read More »మానవాళి కోసం జీసస్ మహా త్యాగమే గుడ్ ఫ్రైడే-ఎమ్మెల్యే కొడాలి నాని
-గుడ్ ఫ్రైడే శాంతి ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని…. గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కల్వరి సన్నిధి మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో నిర్వహించిన గుడ్ ఫ్రైడే శాంతి ర్యాలీలో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా దైవ సేవకుల నుండి ఎమ్మెల్యే నాని ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే.. జీసస్ జీవితమే మానవాళికి గొప్ప సందేశం’ అని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.”ఏసు ప్రభువును శిలువ …
Read More »గుడివాడ ఐదో వార్డులో కొనసాగుతున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం
-వీధి వీధినా మంగళ హారతులు…. పూలమాలలతో బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలుకుతున్న ప్రజానీకం -ఎమ్మెల్యే నానితో ఆత్మీయ సమావేశమైన వెలమ సంక్షేమ సంఘ పెద్దలు… -సీఎంగా ప్రజలకు చేసిన మంచిని ధైర్యంగా చెబుతున్న జగన్ కు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలి… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణం ఐదో వార్డులో గురువారం మధ్యాహ్నం నుండి ఎమ్మెల్యే కొడాలి నాని తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. వార్డులోని వడ్లాని సుధాకర్ ఇంటి వద్ద గల ఉప్పలమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఎమ్మెల్యే …
Read More »రెండవ రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం…
-గుడివాడ నాలుగవ వార్డులో విస్తృత ప్రచారం చేపట్టిన ఎమ్మెల్యే నాని…. -వీధి వీధినా ఎమ్మెల్యే నానికు అపూర్వ స్వాగతం పలికిన ప్రజానికం…. -కులాలు, మతాలు, పార్టీలకతీతంగా ప్రభుత్వ సాయాన్ని ప్రతి ఒక్కరికి అందించడాన్ని గర్వంగా భావిస్తున్నాం…. -వన్ టైం సెటిల్మెంట్ ద్వారా టిడ్కో ఫ్లాట్ల రుణాలన్నీ రద్దు చేసే బాధ్యత నాది…..సీఎం జగన్ దని ప్రకటించిన ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారం రెండవ రోజుకి చేరుకున్నాయి. …
Read More »వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన……. ఎమ్మెల్యే కొడాలి నాని, ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్
-వేలాదిగా పాల్గొన్న నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు….ప్రజానీకం -నూటికి నూరు శాతం ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్…. ఎమ్మెల్యేగా నేను గెలిచి తీరుతాం…. -పార్టీ నాయకులు ,కార్యకర్తలు, ప్రజల ఆశీస్సులు, పైన ఉన్న భగవంతుడు దీవెనలు మాపై ఉండాలని చేతులెత్తి ప్రార్థిస్తున్నా…. -వైసీపీ నాయకులతో కలిసి పనిచేయడం సంతోషకరం…. సింహాద్రి చంద్రశేఖర్ -మోసం చేయకుండా, ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తానని మాట ఇస్తున్నా…. గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణం ఏలూరు రోడ్డులో గుడివాడ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల …
Read More »
Prajavartha Online Telugu News