Breaking News

Tag Archives: gudivada

ఎన్నికల ఫలితాలు చూసి ఎవరు అధైర్యపడవద్దు… : కొడాలి నాని

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎన్నికల ఫలితాలు చూసి ఎవరు ఆధైర్యపడవద్దని మాజీ మంత్రి కొడాలి నాని పిలుపునిచ్చారు.సార్వత్రికఎన్నికల్లో గుడివాడ మాజీ మంత్రికొడాలి ఓటమిని తట్టుకోలేక వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం జరిగింది. గుడివాడ రూరల్ మండలం సైదేపూడి గ్రామానికి చెందినపిట్ట అనిల్ మాజీ మంత్రి కొడాలి నాని ఓటమి చెందిన విషయం తెలిసిన వెంటనే ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కొడాలి నాని మృతుని ఇంటికి …

Read More »

అధికారులకు శిక్షణ కార్యక్రమం

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికల పోలింగ్ సంబంధించి ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమైనదని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. 72-గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు బుధవారం స్థానిక వి కె ఆర్ వి ఎన్ బి ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని పిఓలకు, ఏపీవోలకు పోలింగ్ నిర్వహణలో ముఖ్యాంశాలు వివరించారు. …

Read More »

పోస్టల్ ఓటింగ్ కోసం అధికారులు చేసిన ఏర్పాట్లు పరిశీలన

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికలు సందర్భంగా ఎన్నికల సంఘం కల్పించిన పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉద్యోగులకు సూచించారు. 72-గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి గుడివాడలో వి కె వి ఎన్ బి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ను శనివారం కలెక్టర్ సందర్శించారు. పోస్టల్ ఓటింగ్ కోసం అధికారులు చేసిన ఏర్పాట్లు పరిశీలించారు. పార్లమెంటు, అసెంబ్లీలకు వేరువేరుగా ఓటింగ్ కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేయాలని, …

Read More »

గుడ్లవల్లేరులో హోమ్ ఓటింగ్ పరిశీలించిన జిల్లా కలెక్టర్

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం గుడివాడ నియోజకవర్గంలో హోం ఓటింగ్ నిర్వహణ తీరు పరిశీలించారు. తొలుత కలెక్టర్ గుడ్లవల్లేరులో 85 ప్లస్ ఓటర్ పొట్లూరి స్వరాజ్యలక్ష్మి బాయ్ ఇంటి వద్ద హోమ్ ఓటింగ్ బృందం నిర్వహిస్తున్న హోం ఓటింగ్ పరిశీలించారు. ఎన్నికల నిబంధనల మేరకు ఓటరు డిక్లరేషన్ తీసుకోవాలని, సీక్రసీ ఆఫ్ ఓటింగ్ తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం 85 ప్లస్ వయస్సు …

Read More »

35వ రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం….

-గుడివాడ రూరల్ మండలం వలివర్తిపాడులో పర్యటన -సీఎం జగన్ కు మద్దతుగా…. ఐదోసారి కూడా ప్రజలు నన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి… -35రోజులుగా గడపగడపకు ప్రచారం చేస్తున్న తనపై…. ప్రజలు చూపుతున్న ఆదరణ చూస్తుంటే సంతోషంగా ఉంది… -మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారన్నారు… రాష్ట్రంలో కూటమి సర్కస్ మొదలైందని… -అధికారం కోసమే ముగ్గురూ కలిశారు…. ప్రజల కోసమే జగన్ పోరాడుతున్నారు… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం 35వ రోజుకు చేరుకుంది. గుడివాడ రూరల్ మండలం …

Read More »

పేదలకు…. పెత్తందార్లకు మధ్య జరుగుతున్న ఈ ఎన్నికలు…. ఇంటింటి చరిత్రను నిర్ణయిస్తాయి – ఎమ్మెల్యే కొడాలి నాని

-ఎమ్మెల్యే నాని సమక్షంలో వైసీపీలో చేరిన…. పశుభోట్ల వానిపాలెం గ్రామ టిడిపి నాయకులు…గౌడ యువత -జగన్‌కు ఓటేస్తే ఈ మంచి అంతా కొనసాగుతుంది.. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నింటికీ ముగింపు పలుకుతారు నందివాడ, నేటి పత్రిక ప్రజావార్త : నందివాడ మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో గుడ్లవల్లేరు మండలం పశుబోట్ల వానిపాలెం గ్రామానికి చెందిన 50 మంది టిడిపి కార్యకర్తలు…. గౌడ యువత ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో వైసిపిలో చేరారు. ఈ సందర్భంగా టిడిపి శ్రేణులకు పార్టీ కండువాలు …

Read More »

31వరోజు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం

-గుడ్లవల్లేరు మండలం శేరికల్వపూడి… కుచికాయలపూడి… పోలిమెట్ల గ్రామాల్లో గడపగడప ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని…. -వీధి వీధిన పూల మాలలతో…. ఎమ్మెల్యే నానికు ఘన స్వాగతం పలికిన ప్రజానీకం… -సీఎం జగన్ మాత్రమే చేయగలిగే హామీలతో మేనిఫెస్టో విడుదల చేశారు… -ఏడాదికి లక్షన్నర కోట్లు ఖర్చు అయ్యే పథకాలను పేదల ఉన్నతికి ఇస్తామని నమ్మకంతో చెబుతున్నారు -గత మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేశాం… -సాధ్యమైన హామీలు ఇవ్వడమే కాక…అమలు చేసే తేదీలను కూడా ప్రకటించడం ఆయన నిబద్ధతకు నిదర్శనం -చంద్రబాబు ఆయన …

Read More »

30వరోజు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం

-గుడ్లవల్లేరు మండలం కౌతవరం ఒకటో వార్డులో గడపగడప ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని…. -వీధి వీధిన పూల మాలలతో…. ఎమ్మెల్యే నానికు ఘన స్వాగతం పలికిన ప్రజానీకం… -జగన్ మార్క్…ప్రతి ఇంట్లో…ప్రతీ గ్రామంలో కనిపిస్తుంది… -జగన్ కి పేదలపై ఉన్నంత ప్రేమ….దేశంలో ఏ నాయకుడికి లేదు…. -వాలంటీర్లు ఇంటికి రావాలన్నా….లంచాలు లేని పాలన జరగగాలన్నా….ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేయండి… గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం 30వ రోజుకు చేరుకుంది.గుడ్లవల్లేరు మండలం కౌతవరం ఒకటో …

Read More »

సీఎం జగన్ మళ్ళీ గెలిస్తేనే……పేద..బడుగు… బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది… : ఎమ్మెల్యే కొడాలి నాని

-ప్రజల ఆశీస్సులు…. పార్టీ శ్రేణుల ఉత్సాహం మధ్య విజయవంతంగా ముగిసిన ఎమ్మెల్యే కొడాలి నాని 25వరోజు ఎన్నికల ప్రచారం -గుడ్లవల్లేరు మండలం గాదెపూడి… రెడ్డిపాలెం.. ఉలవలపూడి… వడ్లమన్నాడు పంచాయతీల్లో విస్తృత ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే నాని -అడుగడుగునా మంగళహారతులు…. గ్రామ గ్రామాన నీరాజనాలతో ఘన స్వాగతం పలుకుతున్న ప్రజానీకం -రాష్ట్రంలో పేదరికం ఐదేళ్లలో గణనీయంగా తగ్గింది….చంద్రబాబు హయాంలో దోపిడీ, దౌర్జన్యాలు -గుడివాడ నియోజకవర్గ ప్రజలు ఐదోసారి కూడా నన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి…. గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే కొడాలి నాని 25వ …

Read More »

ప్రతీ ముస్లిం.. దేవుడికి దగ్గరయ్యే మాసమే పవిత్ర రంజాన్ మాసం: ఎమ్మెల్యే కొడాలి నాని

-ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు -సీఎం జగన్…. మాపై…. ప్రజలందరిపై అల్లా దైవం దీవెనలు ఉండాలి… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రంజాన్‌ సందర్భంగా ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే కొడాలి నాని శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్‌ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. అల్లా దీవెనలతో ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్‌ మాసం విశిష్టత అని, దివ్య ఖురాన్‌ …

Read More »