-దేవస్థాన వైభవాన్ని పెంపొందించేలా బాధ్యతతో కమిటీ సభ్యులు పనిచేయాలని సూచించిన ఎమ్మెల్యే నాని…. గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణంలో విశిష్టత కలిగిన శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థాన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం 12వ తేదీ మంగళవారం దేవస్థానం ప్రాంగణంలో జరుగనుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా బాధ్యతలు చేపట్టనున్న కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కొడాలి నానిను ఆహ్వానించారు. రాజేంద్రనగర్ లోని ఆయన స్వగృహంలో ఎమ్మెల్యే నానీకు ప్రమాణ స్వీకార ఆహ్వాన పత్రికను అందజేశారు. ధర్మకర్తల కమిటీ …
Read More »Tag Archives: gudivada
సైకిల్ ను బుడమేరులో పడేయాలి…. సేదతీర్చే ప్యాన్ కు ప్రజలందరూ మద్దతుగా నిలవాలి – ఎమ్మెల్యే కొడాలి నాని
-కుదరవల్లి గ్రామంలో కోటి 14 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని… -కుదరవల్లిలో ఎమ్మెల్యే నానికి బ్రహ్మరథం పట్టిన ప్రజానీకం….. భారీ ర్యాలీగా గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే నాని -నవరత్న సంక్షేమ పథకాలతో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా సీఎం జగన్ పాలన సాగుతుంది…. నందివాడ, నేటి పత్రిక ప్రజావార్త : నందివాడ మండలం కుదరవల్లి గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి నాని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత గ్రామ సెంటర్లో ఎమ్మెల్యే కొడాలి నానికు వైఎస్ఆర్సిపి నాయకులు, గ్రామస్తులు పూల వర్షం …
Read More »నందివాడ మండలంలో ఘనంగా జరిగిన నాలుగవ విడత వైయస్సార్ చేయూత
-మండల పరిధిలోని అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి మంజూరైన….నాలుగు కోట్ల,37 లక్షల….చేయూత మెగా చెక్కును ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొడాలి నాని -ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసిన సీఎం జగన్….. తిరిగి సీఎం కావడానికి…… మహిళమ్మ తల్లులందరూ చేయూతనివ్వాలి -థాంక్యూ జగనన్న….. జిందాబాద్ కొడాలి నాని అంటూ సభలో పెద్ద పెట్టున నినాదాలు చేసిన మహిళలు నందివాడ, నేటి పత్రిక ప్రజావార్త : నందివాడ మండల పరిధిలో నాలుగవ విడత వైయస్సార్ చేయుత కార్యక్రమం ఘనంగా జరిగింది. నందివాడ గ్రామంలోని కే కన్వెన్షన్ ప్రాంగణంలో జరిగిన …
Read More »చిరిచింతల గ్రామంలో ఘనంగా జరిగిన స్వర్గీయ బాబు జగజ్జివన్ రామ్ విగ్రహావిష్కరణ వేడుకలు
-గ్రామస్థులతో కలిసి జగజ్జివన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే కొడాలి నాని -జగ్జీవన్ రామ్… అంబేద్కర్ లాంటి మహానీయుల స్ఫూర్తితో సీఎం జగన్ పాలన సాగుతుంది – ఎంపీ సురేష్ – అంబేద్కర్ కు సమకాలికుడిగా…అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఎనలేని సంస్కరణలు చేసిన మహనీయుడు జగజ్జీవన్ రామ్ – ఎమ్మెల్యే కొడాలి నాని -కులతత్వ.. మతతత్వ… ధనిక పార్టీలు…. పెత్తందారుల కూటమికు ప్రజలు బుద్ధి చెప్పాలి గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ రూరల్ మండలం చిరిచింతల గ్రామంలో …
Read More »గుడివాడ నియోజకవర్గ ప్రజానీకానికి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు – ఎమ్మెల్యే కొడాలి నాని
-మహాదేవుని ఆశీస్సులతో…. ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలి గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి విడుదల చేసిన ప్రకటన ద్వారా ఎమ్మెల్యే కొడాలి నాని ప్రజానీకానికి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియచేశారు. మహా శివరాత్రి పర్వదినాన్ని ప్రజలంతా భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని కోరారు. వారు చేసే ఉప వాస దీక్షతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.శివుని అనుగ్రహంతో ప్రభుత్వ పాలన,సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అద్భుతంగా అందుతున్నాయని అన్నారు._సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన దిగ్విజయంగా కొనసాగాలని, …
Read More »శెరిదగ్గుమిల్లి గ్రామంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే కొడాలి నాని…. బ్రహ్మరథం పట్టిన ప్రజలు
-గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నాని -కులమత పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి మేలు చేస్తున్న సీఎం జగన్ కు…. ప్రజలు తమ ఆశీస్సులు అందించాలి -ప్రజలు తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తు బటన్ పై నొక్కి సీఎం జగన్ కు మద్దతు తెలపాలి… గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త : గుడ్లవల్లేరు మండలం శెరిదగ్గుమిల్లి గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి నాని గురువారం సాయంత్రం పర్యటించారు. తొలుత గ్రామ సెంటర్లో ఎమ్మెల్యే నానీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పూల …
Read More »గుడ్లవల్లేరులో 12 అడుగులస్వర్గీయ వైఎస్ఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొడాలి నాని
-మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషకరం….ప్రజాభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి నిరుపమానం -ప్రతి పనిలోనూ ప్రజా శ్రేయస్సు, ప్రతి పథకంలోనూ ప్రజా సంక్షేమమే… ప్రథమ ధ్యేయంగా ముందుకు సాగిన మహానేత వైయస్సార్… -రాజన్న రాజ్యం నిర్మిస్తానని ప్రజలకిచ్చిన వాగ్దానం నెరవేర్చే దిశగా నవరత్న పథకాలను అమలు చేస్తున్న సీఎం జగన్… గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త : గుడ్లవల్లేరు మండలం గుడ్లవల్లేరు వై వంతెనపై శిధిలమైపోయిన విగ్రహ స్థానంలో, ఎమ్మెల్యే కొడాలి నాని తన సొంత ఖర్చులతో ఏర్పాటుచేసిన స్వర్గీయ వైయస్సార్ 12 అడుగుల …
Read More »గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో విస్తృతంగా పర్యటిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నాని
-వీధి వీధినా బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలుకుతున్న ప్రజానికం….. -రూ.61.80లక్షలతోనిర్మించిన సచివాలయం…R.B.K కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని నాని -భారీ జనవాహిని మధ్య గ్రామంలో కొనసాగుతున్న ఎమ్మెల్యే కొడాలి నాని పర్యటన…. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త : గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి నాని మంగళవారం సాయంత్రం విస్తృతంగా పర్యటిస్తున్నారు.గ్రామ సెంటర్లో ఎమ్మెల్యే కొడాలి నానికు గజమాలలు వేస్తూ, పూల వర్షం కురిపిస్తూ వైఎస్ఆర్సిపి నాయకులు, గ్రామ పెద్దలు ఘన స్వాగతం …
Read More »దేవాదాయ శాఖ శ్రీ కమ్మవారి సత్రంలో పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ
-ఒక్కొక్కరికి పదివేల చొప్పున ఉపకార వేతనాలు పంపిణీ చేసిన వైసిపి రాష్ట్ర నేత దుక్కిపాటి శశి భూషణ్…. -దాతలు అందించిన సహకారాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోని, ఉన్నత స్థాయికి చేరుకోవాలి… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణం జగన్నాధపురంలోని దేవాదాయ శాఖ వారి శ్రీ కమ్మ సత్రంలో పేద విద్యార్థి, విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా 16 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి పదివేల చొప్పున లక్ష అరవై వేల నగదును ప్రజా ప్రతినిధులతో కలిసి …
Read More »శ్రీ గౌరీశంకర స్వామి వారి ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం….పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని…
-నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కొడాలి నాని… -రాష్ట్రంలో దేవాలయాల అభ్యున్నతికి సీఎం జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది…. -ప్రజల్లో భక్తి భావన పెంపొందించేలా దేవాలయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలి…. అప్పుడే తప్పు చేయాలన్న భావన ప్రతి ఒక్కరిలో తొలగిపోతుంది గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణం గౌరీ శంకరపురంలో వేంచేసియున్న శ్రీ గౌరీ శంకర స్వామి వారి దేవస్థాన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు శనివారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో …
Read More »
Prajavartha Online Telugu News