Breaking News

Tag Archives: gudivada

నందివాడలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం

-ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు పురస్కారాలు అందజేసిన ఎమ్మెల్యే కొడాలి… -వ్యక్తిగత నగదును ప్రోత్సాహంగా ప్రకటించిన ఎమ్మెల్యే నాని.. -ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులు వాలంటీర్లు… -వానర సైన్యం మాదిరి….రాజకీయ రావణాసురుడిని వాలంటీర్లు తరిమికొట్టాలి… నందివాడ, నేటి పత్రిక ప్రజావార్త : నందివాడ గ్రామంలో ఉన్న కొండపల్లి కళ్యాణమండపంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం గురువారంసాయంత్రం ఘనంగా జరిగింది. నందివాడ మండలంలోని 228మంది గ్రామ వాలంటీర్లు ఉండగా ఒకరికి సేవా వజ్ర, ఐదుగురికి సేవ రత్న, 217 మందికి సేవా మిత్ర అవార్డులతో పాటు రూ. …

Read More »

గుడివాడ శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థాన కాలక్షేప మండప ప్రారంభోత్సవాలు

-శాస్త్రోక్త పూజలు నిర్వహించి మండపాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని…. -అందరి సమస్యలు తీర్చే ప్రధమ పూజ్యుడి మండపాన్ని ప్రారంభించడం నా అదృష్టం…. -శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి…. గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణం మెయిన్ రోడ్డులో వేంచేసియున్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో ధర్మకర్తల కమిటీ ఆధ్వర్యంలో నిర్మాణం పూర్తి చేసుకున్న దేవస్థాన కాలక్షేప మండప ప్రారంభోత్సవాలు గురువారం అత్యంత వైభవంగా జరిగాయి.వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి విశేష అభిషేకాలు …

Read More »

గుడివాడ రూరల్ మండలం కల్వపూడి అగ్రహారంలో ఎమ్మెల్యే కొడాలి నాని పర్యటన…

-రూ.23.80 లక్షలతో నిర్మించిన వైయస్సార్ హెల్త్ క్లినిక్ ప్రారంభించిన ఎమ్మెల్యే -ఆత్మీయ పలకరింపులతో గ్రామంలో ర్యాలీగా పర్యటించిన ఎమ్మెల్యే నాని… -అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా సీఎం జగన్ పాలన… -ఎన్నికల అనంతరం మొదటి ప్రాధాన్యతగా రాష్ట్రంలో రోడ్ల సమస్యను పరిష్కరిస్తాం… -గత ప్రభుత్వ తప్పిదాలతోనే రాష్ట్రంలో రోడ్ల సమస్య… గుడివాడ రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ రూరల్ మండలం కల్వపూడి అగ్రహారం గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి నాని బుధవారం సాయంత్రం పర్యటించారు. గ్రామ పొలిమేరల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, …

Read More »

మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ స్వర్గీయ అడపా బాబ్జి విగ్రహవిష్కరణ కార్యక్రమం…

-పెద్ద సంఖ్యలో పాల్గొన్న అభిమానులు -విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొడాలి నాని-బాబ్జి కుమార్తె శ్రావణి… -కుల మతాలకతీతుడైన బాబ్జి అందరివాడు- ఎమ్మెల్యే కొడాలి నాని… -డబ్బుకు,పదవులకు ఆశపడని బాబ్జి లెని లోటు తీరనిది…. -బాబ్జి ఆశీస్సులు,దీవెనలు మాపై ఉండాలి…. ఆయన చూపిన మార్గంలోనే పయనిస్తాం… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ స్వర్గీయ అడపా వెంకటరమణ (బాబ్జి) విగ్రహవిష్కరణ కార్యక్రమాలు బుధవారం ఘనంగా జరిగాయి.గుడివాడ ఎజికే స్కూల్ సెంటర్లో స్వర్గీయ వంగవీటి మోహన రంగా విగ్రహం పక్కన …

Read More »

గుడివాడలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం

-ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు పురస్కారాలు అందజేసిన ఎమ్మెల్యే కొడాలి… -38మంది వాలంటీర్లకు 5లక్షల70వేల వ్యక్తిగత నగదును ప్రోత్సాహంగా ప్రకటించిన ఎమ్మెల్యే నాని.. -ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులు వాలంటీర్లు… -వానర సైన్యం మాదిరి….రాజకీయ రావణాసురుడిని వాలంటీర్లు తరిమికొట్టాలి… గుడివాడ రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగింది. గుడివాడ టౌన్ పరిధిలోని510, రూరల్ మండల పరిధిలోని 238మంది వార్డు ,గ్రామ వాలంటీర్లలో ఉత్తమ సేవలు అందించిన గ్రామ, వార్డు …

Read More »

గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో ఎమ్మెల్యే కొడాలి నాని పర్యటన….

-గజమాలలతో ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు,వైసీపీ శ్రేణులు -జడ్పీ కళ్యాణ మండప నిర్మాణానికి శంకుస్థాపన.. కాలినడక వంతెన ప్రారంభించిన ఎమ్మెల్యే నాని -గ్రామస్తులతో కలిసి భారీ ర్యాలీగా పర్యటించిన ఎమ్మెల్యే నానికు వీధి వీధినా మంగళ హారతులతో స్వాగతం పలుకుతున్న మహిళలు… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామంలో సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే కొడాలి నాని పర్యటించారు.గ్రామ పొలిమేరల్లో వైసిపి నాయకులు, ప్రజానీకం గజమాలలు, పూలవర్షంతో ఎమ్మెల్యే నానికు ఘన స్వాగతం పలికారు.తొలుత గ్రామంలోని శ్రీ నాగేంద్ర స్వామి …

Read More »

ప్రపంచాన్ని మార్చగల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య

-యువత విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి -గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల రజితోత్సవ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ స్థితిగతులను మార్చగల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం గుడ్లవల్లేరులోని శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల 1998లో 180 మంది విద్యార్థులతో …

Read More »

గవర్నర్ పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి… : జిల్లా కలెక్టర్

గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త : రేపు 18వ తేదీన గుడ్లవల్లేరులోని శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో వారి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు పరిశీలించారు. శనివారం ఆయన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమం జరిగే ప్రధాన వేదిక, ప్రధాన భవనం వద్ద ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఆయా స్థలాల వద్ద …

Read More »

ఎమ్మెల్యే కొడాలి నానిను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ పిన్నింటి మహేష్

-ప్రజా రవాణా వ్యవస్థలో కీలకమైన ఆర్టీసీ…మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందించాలి -ఎమ్మెల్యే కొడాలి నాని -గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది-చైర్మన్ మహేష్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్, డైరెక్టర్ అయిన పిన్నింటి మహేష్ ,గుడివాడ పట్టణం రాజేంద్రనగర్ లోని ఆయన స్వగృహంలో ఎమ్మెల్యే కొడాలి నానిను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి చైర్మన్ మహేష్, ఎమ్మెల్యే నానికు గౌరవ సత్కారం చేశారు. ఈ సందర్భంగా గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ …

Read More »

అహింసా సాంప్రదాయ సేవా హాస్పిటల్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని

-పేద వర్గాలకు చెందిన గర్భిణీ స్త్రీలకు పోషకాహార నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఎమ్మెల్యే….. -మహిళమ్మ తల్లుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి-ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడ , నేటి పత్రిక ప్రజావార్త : దేవదాయ ధర్మాదాయ శాఖకు చెందిన  అహింస సాంప్రదాయ సేవా హాస్పటల్ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డులో గల సేవా హాస్పటల్ ప్రాంగణంలో పేద వర్గాలకు చెందిన గర్భిణీ స్త్రీల పోషకాహార నిమిత్తం నిర్వహించిన ఆర్థిక సహాయ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొడాలి నాని …

Read More »