-మానవాళి హితం కోరుతూ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నాని -దేవదేవుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే కొడాలి నాని నందివాడ, నేటి పత్రిక ప్రజావార్త : నందివాడ మండలం పోలుకొండ గ్రామంలోని సి.ఎస్.ఐ చర్చ్ 9వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని సీఎస్ఐ పాస్టర్లు, క్రైస్తవ విశ్వాసులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మానవాళి హితం కోరుతూ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే కూడా నాని పాల్గొన్నారు. అనంతరం …
Read More »Tag Archives: gudivada
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం…
-కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కొడాలి నాని… -ప్రభుత్వ సొమ్ముతో దేవాలయాలు అభివృద్ధి చేస్తున్న ఘనత స్వతంత్ర భారతావనిలో సీఎం జగన్ ప్రభుత్వానిదే…. -గత ప్రభుత్వాలు చేయనివిధంగా ప్రభుత్వ సొమ్ముతో, గుళ్ళలో దూప దీప నైవేద్యాలు… -దైవభక్తి ఉంటే తప్పు చేయాలన్న ఆలోచనలు తగ్గుతాయి… మత విశ్వాసాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగుండాలి గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణం జగన్నాధపురంలో వేంచేసియున్న శ్రీ భూ నీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన ధర్మకర్తల కమిటీ …
Read More »నందివాడ మండలం తమిరిశ గ్రామంలోని దేవాదాయ శాఖ ధర్మ చెరువు సత్రం…. శ్రీ వేణుగోపాల – ఆంజనేస్వామి దేవస్థానాలకు నూతన కమిటీలు నియమకం
-ఎమ్మెల్యే కొడాలి నాని….సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన కమిటీల సభ్యులు -దేవాలయాల వైభవాన్ని మరింత పెంపొందించేలా కమిటీలు పని చేయాలి… -దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది… నందివాడ, నేటి పత్రిక ప్రజావార్త : నందివాడ మండలం తమిరిశ గ్రామంలోని దేవదాయ శాఖ ధర్మ చెరువు సత్రం, మరియు శ్రీ వేణుగోపాల సమేత ఆంజనేయ స్వామి వారి దేవస్థాన నూతన కమిటీలు నియామకమయ్యాయి. దేవస్థాన ప్రాంగణంలో నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో గురువారం రాత్రి ప్రమాణ …
Read More »నందివాడ మండలం తమిరిశలో ఎమ్మెల్యే కొడాలి నాని పర్యటన…
-వైయస్సార్ ఆరోగ్య కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే -గజ మాలలు,పూల వర్షంతో ఎమ్మెల్యే నానికు ఘన స్వాగతం పలికిన వైఎస్ఆర్సిపి శ్రేణులు….జై కొడాలి నాని నినాదాలతో మార్మోగిన తమిరిశ -ఆరోగ్యశ్రీతో రాష్ట్రంలోని 95శాతం ప్రజలకు ఆరోగ్య భద్రత… -దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతీ పేదవాడికి ఖరీదైన వైద్యం అందిస్తున్న ఘనత సీఎం జగన్ దే… నందివాడ, నేటి పత్రిక ప్రజావార్త : నందివాడ మండలం తమిరిశ గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి నాని గురువారం సాయంత్రం పర్యటించారు. గ్రామ పొలిమేరల్లో ఎమ్మెల్యే నానీకు వైఎస్ఆర్సిపి నాయకులు …
Read More »గుడ్లవల్లేరు మండలం పురిటిపాడులో ఎమ్మెల్యే కొడాలి నాని పర్యటన…
-రూ.61.80లక్షలతోనిర్మించిన సచివాలయం…R.B.Kకేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని -కులమత పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి మేలు చేస్తున్న సీఎం జగన్ కు…. ప్రజలు తమ ఆశీస్సులు అందించాలి -మలి విడత వైసిపి ప్రభుత్వంలో గుడ్లవల్లేరు – ముదినేపల్లి రహదారి డబల్ రోడ్డు గా అభివృద్ధి చెందుతుంది గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త : గుడ్లవల్లేరు మండలం పురిటిపాడు గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి నాని బుధవారం సాయంత్రం పర్యటించారు.గ్రామ సెంటర్లో ఎమ్మెల్యే కొడాలి నానికు గజమాలలు వేస్తూ, పూల వర్షం కురిపిస్తూ వైఎస్ఆర్సిపి నాయకులు, గ్రామ …
Read More »ఆధ్యాత్మిక చింతనలతో మానసిక ప్రశాంతత లభిస్తుంది… : ఎమ్మెల్యే కొడాలి నాని
గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త : గుడ్లవల్లేరు మండలం సంత రోడ్డులో వేంచేసియున్న శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థాన 71 వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిసాయి. ముగింపు సందర్భంగా నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు. తొలుత వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే కొడాలి నానికు వేద పండితులు, దేవస్థాన కమిటీ పెద్దలు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామివారికి ఎమ్మెల్యే కొడాలి నాని ప్రత్యేక …
Read More »గుడ్లవల్లేరు గ్రామ సచివాలయం -1 నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని
-పూలే, అంబేద్కర్, గాంధీ చెప్పినట్లు…..గ్రామ స్వరాజ్యాన్ని సీఎం జగన్ సాధిస్తున్నారు-ఎమ్మెల్యే కొడాలి నాని -మారుమూల గ్రామాల ప్రజలకు సైతం ప్రభుత్వ సేవలు నేరుగా అందుతున్నాయి… గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త : గుడ్లవల్లేరు మండలం గుడ్లవల్లేరు గ్రామంలో 40 లక్షల నిదులతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం -1 భవనాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. తొలుత ప్రజా ప్రతినిధులు, వైసిపి నేతలు ఎమ్మెల్యే కొడాలి నానికు పూలమాలలు,శాలువాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కొడాలి …
Read More »గుడ్లవల్లేరులో వాలెంటీర్లకు వందనం కార్యక్రమం
-ఉత్తమ సేవలు అందించిన గ్రామ వాలంటీర్లను పురస్కారాలతో సత్కరించిన ఎమ్మెల్యే కొడాలి నాని….. -మే నెలలో సీఎంగా జగన్ ప్రమాణం చేయకుండా ఆపగలిగే శక్తి రాష్ట్రంలో ఏ పొలిటిషన్ కు లేదు…. -వాలంటీర్లకు మంచి రోజులు వస్తాయి…. మంచి వేతనాలు వస్తాయి గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త : గుడ్లవల్లేరు మండలం గుడ్లవల్లేరు గ్రామంలోని పాల కేంద్రం కమ్యూనిటీ హాల్లో మండల పరిధిలోని వాలంటీర్లకు వందనం కార్యక్రమం శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని మండల …
Read More »రైలు పేట స్మశాన వాటిక ఆక్రమణలపై…. దళిత వర్గాల ఆందోళన
-న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యే కొడాలి నాని ఆశ్రయించిన దళిత వర్గాలు…. -స్మశాన వాటిక స్థలాన్ని సర్వే చేయించి…… ఆక్రమణలు తొలగించాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే నాని -సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేసిన దళిత సంఘాల పెద్దలు… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ పట్టణం రైలు పేటలోని దళిత స్మశాన వాటిక స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారంటూ దళిత వర్గాలు శుక్రవారం ఆందోళన చేపట్టాయి. ఆక్రమణ సమస్యను దళిత సంఘాల పెద్దలు ఎమ్మెల్యే కొడాలి నాని దృష్టికి తీసుకువెళ్ళి న్యాయం …
Read More »హజ్రత్ మస్తాన్ అవులియ ఖాదరి బాబావారి దర్గాలో 18వ గందమహొత్సవ వేడుకలు
-వేడుకల్లో పాల్గొని బాబా వారికి పవిత్ర గంధాన్ని సమర్పించి….. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని -కుల,మతాలకతీతంగా ప్రజలందరిపై ఖాదరి బాబావారి ఆశీస్సులు ఉండాలి…. గుడివాడ రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ రూరల్ మండలం మల్లాయిపాలెం పంచాయతీ పరిధిలో బంటుమిల్లి రోడ్డులో హజ్రత్ మస్తాన్ అవులియ ఖాదరి బాబావారి దర్గాలో 18వ గంధ మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని బాబా వారికి పవిత్ర గంధాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సర్వ మానవాళి …
Read More »
Prajavartha Online Telugu News