తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : స్యాతంత్ర్యంసిథ్థించి 75 సం॥రాలు అయిన సందర్భాన్ని పురస్కరించు కొని ప్రజల్లో దేశభక్తి నెలకొల్పుటకు జరగతన్న ఆజాదీకా అమృతోత్సవ్ కార్యక్రమం లో భాగంగా అగష్టు 11నుండి “హర్ ఘర్ తిరంగా ” ఇంటింటా మవ్వనెల జెండా కార్యక్రమం నిర్వహించటం జరుగుతందని తెనాలి సబ్ కలెక్టర్ డా. నిథిమీనా IAS. అన్నారు. సోమవారం స్పందన అనంతరం తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశ స్యాతంత్ర్యం కోసం పాటు పడిన పింగళి వెంకయ్య సమాజంలోని రుగ్మతలను రూపు …
Read More »Tag Archives: tenali
ప్రభుత్వం జర్నలిస్టులపై మోపిన వృత్తి పన్ను భారాన్ని వెంటనే రద్దు చేయాలి
-వృత్తి పన్ను రద్దు చేయాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన జర్నలిస్టులు -ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రప్రభుత్వం ఇటీవల జర్నలిస్ట్ వృత్తిలో ఉన్న వారిపై వృత్తిపన్ను మోపడాన్ని నిరసిస్తూ స్థానిక సబ్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ డివిజన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఫెడరేషన్ డివిజన్ అధ్యక్షుడు తేళ్ల రవీంద్ర బాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నడూ లేనివిధంగా జర్నలిస్టులపై వృత్తి పని భారాన్ని మోపిందని ఆవేదన …
Read More »ఎన్ఠీఆర్ శతజయంతి ఉత్సవాల్లో దర్శకుడు రత్నాకర్ కు సత్కారం
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : శకపురుషుడు ఎన్ఠీఆర్ శతజయంతి మహోత్సవాల్లో భాగం గా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలోని పెమ్మసాని థియేటర్లో సంవత్సరం పాటు జరుగనున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలలో మంగళవారం మన దేశం చిత్రం ప్రదర్శించారు. శత జయంతి సత్కారాల పండుగ* (రోజుకొక కళాకారునికి సత్కారం) కార్యక్రమంలో భాగంగా టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్ మ్యాగజైన్ ఎడిటర్, తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ తెనాలి డివిజన్ ప్రధాన కార్యదర్శి, …
Read More »శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హస్పటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్యశిబిరం…
కొల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొల్లూరు లంక ప్రాంతాలలో పేదప్రజలకు ఉచితవైద్య శిబిరంవలన దీర్ఘకాలిక వ్యాదులను గుర్తించి మెరుగైన వైద్యసేవలు తీసుకొవచ్చాని ఈపూరు లంక గ్రామసర్పంచ్ మేకతోటి శ్రీకాంత్ అన్నారు. సోమవారం కొల్లూరు మండలం ఈపూరులంక గ్రామంనందు తెనాలి శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హస్పటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్యశిబిరం ఏర్పాటుచేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ డాక్టర్ల సేవలు ఆభినందనీయమన్నారు. అర్దోపేడిక్ డాక్టర్ కమ్మెల హరీష్ మాట్లాడుతూ శ్రీచక్ర హస్పటల్ నందు కార్పొరేట్ వైద్య సేవలను అతితక్కువ ఖర్చుతో 24గంటలు …
Read More »మతసామరస్యాన్ని కాపాడే రచనలను ప్రోత్సహించాలి
– దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి – ఘనంగా సాక్షాత్కారము పుస్తక ఆవిష్కరణ సభ -పేదలకు నూతన వస్త్రాల పంపిణి తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : మత సామరస్యాన్ని కాపాడే రచనల అవసరత ఎంతైనా ఉందని, అలాంటి రచనలు చేస్తున్న రచయితలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని దళిత సార్వత్రిక విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి అన్నారు. కొత్తపేట లోని పెన్షనర్స్ హాల్ లో ఆదివారం రాత్రి పట్టణానికి చెందిన రచయిత కనపర్తి డేవిడ్ …
Read More »గుంటూరు కు ప్రతి4 నిమిషాలకో బస్సు
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా తెనాలినుండి గుంటూరు కు ప్రతి4నిముషాలకో బస్సు ఫ్లీక్వెన్సి(Frequency) పెంచామని తెనాలి DM రాజశేఖర్ అన్నారు. అంతకు మునుపు ప్రతి 5 నిమిషాలకు బస్సుండేదన్నారు. కొత్తగా జిల్లాకేంద్రాలైన”బాపట్ల” “మచీలీపట్నం” నేరుగా వెళ్ళటానికి బస్సు ప్రతిపాదనలు డివిజన్ అథికారులకు పంపామని, తెనాలి నుండి దంతలూరు మీదుగా కొల్లిపర, చినపాలెం దుగ్గిరాల బస్సు వేసినట్లు అలాగే ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం కు ఉదయం ఫ్రీక్వెన్సీ ఉదయం 5-15, -45 ,7-45,పెంచినట్లు తెలిపారు. బస్సు డిపో వెనుక వైపు …
Read More »క్రీయోటివిటి కోసం ఫోటోగ్రాఫర్ల తపన…
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : తాముతీసే ఫోటోలో క్రియేటివిటి కొరకు ఫోటోగ్రాఫర్లు తపన తో ఆరాటపడి చక్కటి ఫోటోలను సమాజానికి అందిస్తారని తెనాలి శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. మంగళవారం కొత్తపేటలోని NGO కళ్యాణమండపంలో వీడియో & ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేరు అసోసియేషన్ నూతన బాడి ప్రమాణ స్వీకారమనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆదినుండి తెనాలి ఫోటోగ్రఫికి మంచి పేరుందని బెజవాడ నుండి ఇక్కడకు ప్రింటింగుకోసం వచ్చెవారని గుర్తు చేసుకొని ఆ టెక్నాలజీని ఇక్కడ కొనసాగిస్తున్నందుకు స్టూడియో యాజమాన్యములను అభినందించారు. ఈ …
Read More »ఆలపాటి థర్మారావు కు ఘన నివాళ్ళు
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ హోంశాఖ మంత్రి & NVRC షుగర్ాఫ్యాక్టరీ ఛైర్మన్ స్వర్గీయ ఆలపాటి ధర్మారావు 19వ వర్ధంతి సందర్భంగా తెనాలి బార్ అసోసియేషన్ హాల్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది గుమ్మడి రవి రాజు మందలపు వేణుగోపాల్ అధ్యక్షులు దాసరి శ్రీధర్ మాజీ అధ్యక్షులు కేసి బసవయ్య సురేష్ బాబు పరిపూర్ణ రెడ్డి దశరథ రామయ్య మాణిక్యరావు చీకటి రాజారావు దాసరి విజేందర్ రావు న్యాయవాది గుమస్తా …
Read More »రంజాన్ అందరికీ వెలుగులు నింపాలి
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రంజాన్ పండుగ మన అందరి జీవితాలలో వెలుగులను నింపాలని స్థానిక తెనాలి శాసన సభ్యులఅన్నా బత్తుని శివకుమార్ అన్నారు. మంగళవారం ఉదయం రంజాన్ పర్వదినం పురస్కరించుకొని చెంచుపేటలోన ఈద్గానమాజ్ కు హాజరైన వేలాది ముస్లింలను ఉద్దేశించి ఆ “అల్లా “దయవలన గత రెండేళ్ళ నుండి పడుతున్న కరోనా ఇబ్బందులు తొలగాయని ఇక నుండి మైనార్టీల రాజకీయ ఆర్థిక సాంఘిక అభివృథ్థి దిశగా రాష్ట్ర స్థాయిలో తమ నాయకుడు జగన్మోహనరెడ్డి నియోజక వర్గపరిథిలో సత్యం గారబ్బాయిగా తాను …
Read More »తెనాలి ప్రజలకు కుక్కల బాథ విముక్తి…
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : తెనాలి ప్రజలకు కుక్కల బెడదనుండి శాస్వత విముక్తి పొందనున్నట్లు తెనాలి MLA అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. శనివారం కుక్కల నయంత్రణ ఆరేషన్ కేంద్రాన్ని ప్రారంభిస్తూ తెనాలి ఛైర్మన్ ఖాలేదా నశీం Dr.రియాజ్ ఖాన్ దంపతుల అవిరళ కృషి , అకుంఠిత దీక్షతో “వీథికుక్కల నాయంత్రణ ఆపరేషన్ &రేబిస్ వేక్సినేషన్ కేంద్రం ” నెలకొల్పారని దీనివలన తెనాలిలో ఉన్న షుమారు 977 కుక్కల జీవిత కాలం14-18సంరాలు (Life span)ముగిసీనాక పునరుత్పత్తి ఉండదని అన్నారు. వీథి కుక్కలతో ప్రజ భయభ్రాంతలకు …
Read More »
Prajavartha Online Telugu News